Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజూ శృంగారంలో పాల్గొంటే ఏం జరుగుతుందో తెలుసా?

శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటే గుండె, మెదడు, రోగ నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అందుకే యవ్వనాన్ని వృధా చేసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రె

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (22:00 IST)
శృంగారంలో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొంటే గుండె, మెదడు, రోగ నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి. అందుకే యవ్వనాన్ని వృధా చేసుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. వారానికి కనీసం రెండు నుంచి మూడుసార్లు శృంగారంలో పాల్గొనే మహిళల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం 40 శాతం తగ్గుతాయట.
 
అంతేకాదు శృంగారంలో పాల్గొనే స్త్రీ, పురుషులలో రోగ నిరోధక వ్యవస్థ 23 శాతం మెరుగుపడుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఈ క్రియలో పాల్గొనేటప్పుడు ఆక్సిటోజన్ అనే హార్మోన్ విడుదల కావడం వల్ల రోజంతా చురుగ్గా ఉండేందుకు దోహదం చేస్తాయి. ప్రతిరోజు హగ్ చేసుకోవడం, చిన్నచిన్న శారీరక స్పర్శల వల్ల ఆయుష్షు కూడా పెరుగుతుందంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments