Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకంటే 8 ఏళ్ల పెద్దదైన స్త్రీతో పెట్టుకున్నా... అదే ఇప్పుడు నా కొంప ముంచుతోంది... ఏం చేయాలి?

కాలేజ్ డేస్ చాలా హ్యాపీగా గడిచిపోతున్న సమయంలో నా కంటే 9 ఏళ్ల పెద్దదయిన యువతితో పరిచయం ఏర్పడింది. ఐతే మా ఇద్దరి మధ్య అలా స్నేహం సాగుతుండగానే ఆమెకు పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఐనప్పటికీ నాతో స్నేహం ఆపలేదామె. రెండేళ్ల క్రితం ఇద్దరం కాస

Webdunia
మంగళవారం, 17 జనవరి 2017 (15:04 IST)
కాలేజ్ డేస్ చాలా హ్యాపీగా గడిచిపోతున్న సమయంలో నా కంటే 9 ఏళ్ల పెద్దదయిన యువతితో పరిచయం ఏర్పడింది. ఐతే మా ఇద్దరి మధ్య అలా స్నేహం సాగుతుండగానే ఆమెకు పెళ్లయిపోయింది. ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఐనప్పటికీ నాతో స్నేహం ఆపలేదామె. రెండేళ్ల క్రితం ఇద్దరం కాస్త సన్నిహితమయ్యాం. నా సన్నిహితంతో ఆమెకు చెప్పలేనంత తృప్తి కలుగుతోందట. ఐతే ఇటీవలే నాకు మరో అమ్మాయితో నిశ్చితార్థమైంది. ఇక మన స్నేహం ఇంతటితో ఆపేద్దాం అంటే నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకోవడంలేదు. పెళ్లయితే నేనేమన్నా కట్ చేసుకున్నానా... నీవు కూడా ఇలాగే కంటిన్యూ చేయమంటోంది. ఏం చేయాలో అర్థం కావడంలేదు....?
 
ఇలాంటి సంబంధాలు చిక్కులు తెస్తాయని ఎన్నో ఉదంతాలు చెపుతున్నాయి. చదువుకుని అన్నీ తెలిసి ఇద్దరూ ఆ చట్రంలో ఇరుక్కున్నారు. స్నేహం మాటున సన్నిహిత సంబంధం వరకూ వెళ్లిపోయారు. ఎలాగో ఇద్దరూ సర్దుకుని బయటపడటం తప్ప వేరే మార్గంలేదు. విషయం ఆమె భర్తకు తెలిసినా... కట్టుకోబోయే మీ భార్యకు తెలిసినా ఇద్దరి జీవితాలు నాశనమవుతాయని గుర్తించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఆస్తి కోసం కన్నతండ్రిని చంపేసిన కిరాతక తనయుడు

Man: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని కాల్చి చంపేశారు..

వివాదంలో మెగాస్టార్ చిరంజీవి నివాసం... హైకోర్టు కీలక ఆదేశాలు

కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను హత్య చేసిన భార్య... ఎక్కడ?

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

తర్వాతి కథనం
Show comments