Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదాయం ఫుల్... అయినా బెడ్ రూంలో ఎవరికి వారే.. ?

Webdunia
గురువారం, 7 మే 2015 (06:54 IST)
ఖరీదైన కారు... ఉండేందుకు విలాసవంతమైన బంగ్లా.. అందులో పని మనుషులు.. రత్నాల్లాంటి పిల్లలు.. ఇక ఆ జంటకు ఇంతకంటే కావాల్సిదేముంది? అంతే కదా మరి. అలాంటి పరిస్థితులలో ఎవరైనా అలాగే అనుకుంటారు.. కానీ ఇంట్లో వాళ్ల  బెడ్ రూముల్లోకి ఒక్కసారి తొంగి చూస్తే తెలుస్తుంది ఇవన్నీ పైపై మెరుగులేనని. బయటకు చాలా అన్యోన్యంగా ఉన్నట్లు కనిపిస్తారని. బెడ్ రూరంలో మాత్రం ఎవరికి వారే ఎడమొహం పెడమొహం. ఇదీ  చాలా రిచ్ ఫ్యామీలల కథా కమామిషు.. దాంపత్య జీవనాన్ని ఎంజాయ్ చేయలేక సతమతమవుతున్నారట. 
 
మానసిక నిపుణలను కదిలిస్తే ఇలా సంఘటనలు కోకొల్లలు. డబ్బు సంపాదించే మెషిన్లలా మాత్రమే పని చేస్తున్నారు తప్ప జీవన సారాన్ని ఆస్వాదించలేకపోతున్నారని తెగేసి చెబుతున్నారు. మోడరన్ మ్యారేజీల్లో ఇలాంటి ధోరణి పెరిగిపోతోందట.. బెడ్ రూముల్లో వీళ్ళు లైంగికానందం పొందలేకపోతున్నారని, ఫలితంగా వంధ్యత్వం, విడాకులు పెరిగిపోవడం వంటివి జరుగుతున్నాయని వారు విశ్లేషించారు. 
 
సారు ఓ పెద్ద కంపెనీలో సిఈవో స్థాయి.. మేడమ్ మరో బొటిక్ నిర్వాహకురాలు.. చేతి నిండా డబ్బు... పిలిస్తే పలికే మనుషులు అయితే ఆయన తమకు  సెక్స్ జీవితం అంటూ కరవైందంటూ ఓ కౌన్సిలర్ వద్ద తన గోడు వెళ్ళబోసుకున్నాడు. చివరకు భార్యనుంచి డైవోర్స్ లేఖ రావడంతో షాక్ తిన్నాడని ఆయన చెప్పారు. 
 
చాలామంది మద్యం తాగుతూనో, నెట్ లేదా టీవీ చూడడంతోనో, స్నేహితులతోనే ఎంజాయ్ చేస్తూనో గడుపుతుంటారని. దీంతో భార్యాభర్తలమధ్య దూరం పెరిగిపోతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. సెక్స్ అన్నది లేకపోతే  ఒంటరిగా ఫీలవుతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది మరెక్కడో లేదు. మనం నివశిస్తున్న భారతీయ సమాజంలోనే పెరిగిపోతుందని వాపోతున్నారు .
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Draupadi Murmu: కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపది.. టిష్యూ పేపర్ అందించిన భద్రతా సిబ్బంది (video)

వందేభారత్ రైలులో విండో సీటు ఇవ్వలేదని పిచ్చకొట్టుడు కొట్టిన ఎమ్మెల్యే మనుషులు, రక్తం కారింది

అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే అంతు చూస్తాం...

Rain forecast- నైరుతి రుతుపవనాల ప్రభావం- తెలంగాణ అంతటా వర్షాలు

బీజేపీ అంటేనే ఓ లంగా పార్టీ : బీజేపీ ఎంపీ సోదరుడు ధర్మపురి సంజయ్ (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌