Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ విషయంలో భర్తలే భార్యల పట్ల విలన్లు!!

Webdunia
గురువారం, 26 ఫిబ్రవరి 2015 (16:53 IST)
కెరీర్‌లో తాము పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణం భర్తలేనని తాజా అధ్యయనంలో తేలింది. మహిళలలు కెరీర్‌లో ఉన్నత స్థానాలకు ఎదగలేకపోవడానికి పిల్లలు కారణం కాదని, భర్తలే ఇందులో అసలైన విలన్లని స్టడీలో తేలింది. 
 
హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివిన 25వేల మంది స్త్రీ పురుషులపై జరిపిన పరిశోధనలో పిల్లల కోసం ఉద్యోగలు మానేసిన స్త్రీలు 11 శాతం మంది కాగా, తమ కెరీర్ కన్నా తమ భర్తల కెరీర్‌కే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని 40 శాతం మంది మహిళలు వాపోయారు.
 
తమ భార్యల కెరీర్ కంటే కూడా తమ కెరీరే ముఖ్యమైందని 70శాతం మంది పురుషులు భావించారు. దాదాపు 86 శాతం మంది పురుషులు తమ భార్యలు ఇంటిని, పిల్లల్ని తీర్చిదిద్దాలని కోరుకుంటున్నారు.

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments