నా ఫ్రెండ్ నెట్‌లో స్వలింగ సంపర్క సైట్‌లు చూస్తోంది.. ఆ లక్షణాలు రావు కదా?

Webdunia
బుధవారం, 18 జూన్ 2014 (15:55 IST)
నేను ఓ సిటీలో కార్పొరేట్ కంపెనీలో పని చేస్తున్నా. నాకు ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉంది. మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉంటాం. ఒకే రూంమెట్స్. అయితే ఉన్నట్టుండి ఆమెలో మార్పు వచ్చింది. కారణం ఏమిటని శోధిస్తే... ఆమె ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్లి స్వలింగ సంపర్క సైట్‌లు వీక్షిస్తున్నట్టు తేలింది. ఇలా చూడటం వల్ల ఆమెలో ఆ లక్షణాలు వస్తున్నాయా లేక సరదాగా చూస్తుందా? నా ఫ్రెండ్‌ను మార్చేదెలా? 
 
సాధారణంగా ఇలాంటి అలవాటు చాలా మంది యువతీ యువకుల్లో ఉంటుంది. ఒంటరిగా ఉన్న సమయంలో నెట్ సెంటర్‌కు వెళ్లి ఇలాంటి సైట్లను వీక్షిస్తుంటారు. ఈ తరహా అలావాటు ఎక్కువగా పురుషుల్లో ఉంటుంది. అయితే, ఒకటి రెండుసార్లు సెక్స్ వెబ్‌సైట్లను చూసినంత మాత్రాన ఆమెను స్వలింగ సంపర్క లక్షణం కలదని చెప్పరాదు. అయితే, సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించండి. మీ ఫ్రెండ్‌ను ఏకాంతంలోకి తీసుకెళ్లి నెమ్మదిగా ఆరా తీయండి. ఆమె మనస్సులోని భావాలను తెలుసుకునేందుకు ప్రయత్నించండి. 
 
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మీ ఇద్దరి మధ్యా ఏమైనా గొడవులు జరిగాయా అని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. మీ ఇద్దరి ఏవైనా చిన్నచిన్న లోటుపాట్లు, మనస్పర్థలు ఉంటే వాటిని పరిష్కరించుకుని, మీరిద్దరు మళ్లీ పూర్వ స్నేహితులుగా కలిసిమెలిసి ఉండేందుకు ప్రయత్నించండి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

నేను మహిళా జర్నలిస్టునే కదా, నన్నెందుకు వేధిస్తున్నారు: NTV జర్నలిస్ట్ దేవి (video)

అర్థరాత్రి వీధికుక్కల ఊళలు, కరుస్తున్నాయని 600 కుక్కల్ని చంపేసారు?!!

సంక్రాంతి కోడిపందెం.. రూ.1.53 కోట్లు గెలుచుకున్న గుడివాడ వాసి

బ్యాకేజీ కంటెయిన్‌ను లాగేసుకున్న ఎయిరిండియా ఫ్లైట్ ఇంజిన్

స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి... కొత్త సినిమా పోస్టర్లు రిలీజ్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం