క్షమించగలిగితే మీరే బెస్ట్ ఫ్రెండ్!

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2014 (18:34 IST)
బెస్ట్ ఫ్రెండ్ లక్షణాలు మీలో ఉన్నాయా? లేదా? అయితే ఈ స్టోరీ ద్వారా చెక్ చేసుకోండి. క్షమించగలిగే గుణమే స్నేహితుల మధ్య మంచి అనుబంధానికి బాట వేస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. అందుచేత ప్రాణ స్నేహితులు తప్పు చేస్తే దానినే పదే పదే ఎత్తి చూపకుండా క్షమిస్తే.. అదే గుడ్ ఫ్రెండ్‌షిప్ అవుతుంది. 
 
అలాగే ఎంత తీవ్రత ఉన్నప్పటికీ ఉత్తమ స్నేహ గుణమేమిటంటే.. ఫ్రెండ్స్ చెప్పిన మాటలను ఓపిగ్గా వినడం. వారి అభిరుచులను గౌరవించడం వంటివేనని మానసిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సహాయం చేసేందుకు బెస్ట్ ఫ్రెండ్ అనేవారు ముందున్నారా అనేది చూసుకోవాలి. మీలోనూ ఆ క్వాలిటీ ఉందా అని తెలుసుకోవాలి. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికీ తలవంచం... దేనికీ రాజీపడే ప్రసక్తే లేదు : విజయ్

బంకర్‌లోకి వెళ్లి దాక్కున్న ఇరానీ అధినేత ఖమేనీ

మంచు తుఫానులో చిక్కుకున్న అమెరికా

వ్యాపారిని అక్రమంగా ఇరికించేందుకు మహిళకుట్ర...

నాంపల్లిలో అగ్నిప్రమాదం.. గోడలకు రంధ్రాలు వేసి మృతదేహాల వెలికితీత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'మన శంకరవరప్రసాద్ గారు' మూవీ నుంచి అదిరిపోద్ది సంక్రాంతి ఫుల్ సాంగ్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

Show comments