బాయ్ ఫ్రెండ్ అంటే హాట్‌గా ఉండాలి.. అపుడే అమ్మాయిలకు తెగ నచ్చుతారట

Webdunia
గురువారం, 10 డిశెంబరు 2015 (17:08 IST)
మీ బాయ్‌ఫ్రెండ్ ఎలా ఉండాలన్న అంశంపై దేశంలోని కొంతమంది అమ్మాయిల వద్ద ఓ సర్వే నిర్వహించగా, అందులో ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. బాయ్ ఫ్రెండ్ అంటే చాలా హాట్‌గా ఉండాలని అపుడే చాలా అందంగా ఉంటారని చెప్పుకొచ్చారు. 
 
ముఖ్యంగా స్నేహితులతో మందు కొట్టడం స్నేహితులతో పీకల్లోతు మందు పార్టీలో నిమగ్నమైపోయి కనీసం గర్ల్ ఫ్రెండ్ పక్కనుందనే విషయం పట్టించుకోని అబ్బాయిలంటే అమ్మాయిలకు కొంత చిరాకు.
 
ఇంట్లో మద్యం సేవించడం ఒక వైపైతే, నలుగురి మధ్యలో తాగి తమ బాయ్ ఫ్రెండ్ అభాసు పాలవడం అమ్మాయిలకు నచ్చదట. అలాగే, రహస్యంగా అశ్లీల శృంగారాలను చూడటం అశ్లీల శృంగారాన్ని వీక్షిస్తున్న తన బాయ్ ఫ్రెండ్‌ని గమనించిన అమ్మాయికి అతనంటే చిరాకు ఏర్పడుతుందట. 
 
అలాగే, షాపింగ్‌కి వెళ్లినపుడు అబ్బాయిలు సహనంగా ఉండాలని అమ్మాయి కోరుకుంటుంది. కానీ, అబ్బాయిలు ఇలా ఉండలేరు కదా, త్వరగా షాపింగ్ పూర్తి చేయాలని తొందర పెడుతుంటారు. ఈ వ్యవహారశైలిని ఆమె ఏమాత్రం అంగీకరించదు. 
 
ఇకపోతే అమ్మాయిలకు డ్రెస్ సూట్ అయిందా లేదా ఏ డ్రెస్ సూట్ అవుతుంది అని చెప్పడాన్ని ఇష్టపడరు. ఈ అలవాటు అమ్మాయిలకు నచ్చదట. అలాగే, కొంత పరిచయం తర్వాత అబ్బాయిలు శారీరక సంబంధం కోరుతారు. కానీ, అమ్మాయిలకు శారీరక సంబంధం ఎమోషన్‌తో కూడుకున్నది. అందుకే ఇందుకోసం ఆరాటపడే అబ్బాయిలంటే అస్సలు నచ్చదట.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అరుదైన ఖనిజ నిక్షేపాలలో సుమారు 30 శాతం వాటాను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్: B2K విశ్లేషణ

130 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి... హెవీ డంపర్ ఆపరేటర్లుగా మహిళలు

మే 30 నుంచి తెలంగాణతో పాటు 16 రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ప్రారంభం

తరుముకొస్తున్న సంక్షోభం - వర్క్ ఫ్రమ్ హోంపై సీఎం బాబు దృష్టి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు.. కారు డిక్కీలో పిల్లలు... ప్రమాదకరమైన జర్నీ (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Show comments