నా గర్ల్ ఫ్రెండ్ అత్త మనస్తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

Webdunia
సోమవారం, 12 జనవరి 2015 (15:20 IST)
నాకో గర్ల్ ఫ్రెండ్ ఉంది. మేమిద్దరం గత యేడాదిన్నరగా శారీరకంగా కలుసుకుంటున్నాం. ఈ విషయం మా ఇరువురి కుటుంబాల పెద్దలకు కూడా తెలుసు. మా చదువులు పూర్తయ్యాక వివాహం చేసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నాం. అయితే, గత ఆర్నెల్లుగా నేనే వింత సమస్యను ఎదుర్కొంటున్నా. అదీ కూడా నా గర్ల్ ఫ్రెండ్ అత్త వైపు నుంచి. ఆమె భర్త ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్లారు. కొడుకుని ఉన్నత విద్యాభ్యాసం కోసం మహారాష్ట్రలో చేర్పించారు. దీంతో ఆమె ఒక్కరే ఇంట్లో ఉంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నా స్నేహితురాలి తల్లిదండ్రులు ఆమెకు ఓ సలహా ఇచ్చారు. ఒంటరిగా ఉండటమెందుకు తమతో కలిసి ఉండమని చెప్పడంతో ఆమె కూడా సమ్మతించారు. అప్పటి నుంచి నా గర్ల్ ఫ్రెండ్ గదిలో ఉంటోంది.
 
అయితే, నా స్నేహితురాలిని చూసేందుకు నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లినపుడు ఆమె చూపులు అదోలా ఉన్నాయి. పైగా నా ఫ్రెండ్ లేని సమయంలో నాతో చనువుగా మాట్లాడటం, నా పక్కన కూర్చోవడం, నన్ను తాకడం జరుగుతోంది. ప్రారంభంలో తాను వ్యతిరేకించినప్పటికీ.. తర్వాత ఆమె చేష్టలను ఎంజాయ్ చేస్తున్నా. దీంతో ఒక రోజున సెక్స్‌కు సంకేతాలు ఇచ్చింది. నేను మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మిన్నకుండి పోయా. అయితే, ఇప్పటి వరకు నేను పరిపక్వత పొందిన మహిళతో సెక్స్‌లో పాల్గొనలేదు. అయితే, ఆమె నన్ను నిజంగానే కోరుకుంటుందా లేదా అనేది నాకు అర్థం కావడం లేదు. అదేసమయంలో నా గర్ల్ ఫ్రెండ్‌ను దూరం చేసుకునేందుకు నేను సిద్ధంగా లేను. ఏం చేయాలి. సలహా ఇవ్వండి. ప్లీజ్. 
 
ఆమెపై ఎలాంటి అభిప్రాయం లేకుంటే వద్దని చెప్పివుండొచ్చు. కానీ, అలా చేయలేదంటే ఖచ్చితంగా మనస్సులో ఆమెతో ఎంజాయ్ చేయాలన్న కోర్కె బలంగా ఉన్నట్టు తెలుస్తోది. అందువల్లే ఆమె మాటలను ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు గర్ల్ ఫ్రెండ్‌తోనూ సంబంధం కొనసాగించాలని కోరుకుంటున్నారు. రెండు పడవలపై కాళ్లు పెట్టడం సరికాదు. గర్ల్ ఫ్రెండ్‌పై అపారమైన ప్రేమ ఆప్యాయతలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మహిళ గురించి పూర్తిగా మరచిపోండి. అలాగే, ఆమె కోర్కెను తిరస్కరించి కెరీర్‌పై దృష్టిపెట్టండి. ఇదే ఇద్దరికీ మంచిది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య

కామారెడ్డిలో విషాదం - నెల రోజులు గడవకముందే వరుడు ఆత్మహత్య

పశ్చిమాసియాలో తారాస్థాయికి యుద్ధ జ్వాలలు - ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడి

రూ. 950 కోట్ల అమెరికన్ విమానాన్ని పడగొట్టేసింది, క్షిపణితో 4,000 కి.మీ లక్ష్యంపై దాడి: ఇరాన్ శక్తికి నాటో షాక్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

PrakashRaj: ధురంధర్-2 పై ప్రకాష్ రాజ్ విమర్శ - రామ్ గోపాల్ వర్మ ప్రశంస

మా ప్రేయసిరావే రేంజ్‌లో పిఠాపురంలో... హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: శ్రీకాంత్