పెళ్ళికి తర్వాత స్నేహితులతో స్నేహం తగ్గిపోవడం ఎందుకో..!?

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2015 (16:27 IST)
అతివాగుడు, అతిశయోక్తి స్నేహితులు మరికొందరు. ప్రతి చిన్న అంశాన్ని నాటకీయంగా నలుగురి ముందు పెట్టి తమ మీదకి దృష్టిని మరల్చేలా చేయాలనుకుంటారు. చిన్న చిన్న తేడాలను భూతద్దంలో పెట్టి చూపుతారు. స్నేహితులతో ఒకరి మాటలను మరొకరికి చేరవేస్తుంటారు. అందులో కూడా స్వార్థం. 
 
అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించకపోతే స్నేహాలు చెడిపోతాయి. అటువంటివారి మాటలకు విలువ ఇవ్వకుండా ఉండటం మంచిది. ఇటువంటి అవరోధాలను తట్టుకుని నిలబడేదే స్నేహం. అలా నిలిచేవారే స్నేహితులు అని గ్రహించాలి. వయసుతో స్నేహితులు మారడం గమనించారా? జీవితంలోని కొన్ని కీలక సమయాలలో స్నేహితుల పాత్ర మారిపోతుంటుంది. పెళ్ళికి ముందు ఒంటరి జీవితంలో స్నేహితులుగా వున్నవారిలో కూడా పెళ్ళి తర్వాత కొంత స్నేహం తగ్గిపోవడం గమనించారా. 
 
పెళ్లి తర్వాత మీ జీవిత భాగస్వామి మీ స్నేహితుల మీద వెల్లడిచేసే అభిప్రాయం. ఆ అభిప్రాయానికి మీరిచ్చే విలువలను బట్టి స్నేహితులు మారిపోతారు. మీ స్నేహితులలో కూడా అందరితో అన్ని రకాల అంశాలను పంచుకోలేదన్న విషయం మీకు తెలుసా. మీరు ఆనందాన్ని కొందరు స్నేహితులతోనే పంచుకుంటారు. మీ కష్టాల్ని పంచుకునేందుకు మరికొందరిని ఎంచుకుంటారు. కొత్తగా కలుగుతున్న చేదు అనుభవాలను పాత స్నేహితులికి తెలియడం మీకిష్టం వుండకపోవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ ప్రజలకు కొత్త నాయకత్వం కావాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

విధుల నుంచి ఎస్పీ సస్పెన్షన్... మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్‌ పార్టీకి విజయ్ స్నేహాస్తం... పొత్తుకు సంకేతాలు

ఫోన్లు దొంగిలిస్తున్నాడనీ కొడుకును ఇనుప గొలుసుతో కట్టేసిన తల్లిదండ్రులు

డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandini Reddy: మహిళలకు భద్రత లేదనిపిస్తోంది.. మహిళల దుస్తులపై నందినిరెడ్డి కామెంట్లు

Ghantasala Review: అందరూ చూడతగ్గ ఘంటసాల బయోపిక్ చిత్రం- ఘంటసాల రివ్యూ

Sumanth Prabhas : సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా గోదారి గట్టుపైన

Chirag Jani: ద్రౌప‌ది 2 లో మహమ్మద్‌బీన్ తుగ్ల‌క్ పాత్ర‌లో చిరాగ్ జానీ

Raviteja: ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి లతో రవితేజ వామ్మో వాయ్యో సాంగ్

Show comments