Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి?

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (15:32 IST)
పెళ్లయ్యాక ఫేస్‌బుక్‌లో అలెర్ట్‌గా ఉండాలి అంటున్నారు.. మానసిక నిపుణులు. పెళ్లికి ముందు పరిస్థితి వేరు. పెళ్లయ్యాక పరిస్థితి వేరు. వివాహమైన తర్వాత జీవితంలోనే కాదు.. ఫేస్‌బుక్‌లోనూ కొన్ని మార్పులు చేయడం తప్పనిసరి. ముఖ్యంగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కచ్చితంగా నిర్ధారించుకోండి. పెళ్లి తర్వాత ఆలోచనలూ, పర్యటనలకు సంబంధించిన ఫోటోలు కేవలం కొందరికే పరిమితం అయ్యేలా చూడండి. 
 
సామాజిక సైట్‌లలో భాగస్వామి ఉండాలా, వద్దా.. అనే విషయంపై ఎదుటి వారికున్న హక్కుని గౌరవించి తీరాల్సిందే. ఫేస్ బుక్ అప్‌డేట్స్‌పై భాగస్వామి సలహా, అనుమతి తీసుకోవాల్సిందే.
 
కొందరమ్మాయిలు మెట్టింట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్నీ ఎలా ఎదుర్కొన్నామ ఓ సలహా చెబుతూ రాసేస్తుంటారు. ఇటువంటివి మీ స్నేహితులకి విసుగు తెప్పించవద్దు. అలాంటి వాళ్లు మిమ్మల్ని అన్ ఫ్రెండ్ చేసే ప్రమాదముందని మానసిక నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Netanyahu: డొనాల్డ్ ట్రంప్‌కు నెతన్యాహు కృతజ్ఞతలు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. ఎవరు?

అమెరికా ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ట్రంప్ ఆరంభించారు.. మేం అంతం చేస్తాం..!

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

Show comments