ఎవరో తరుముతున్నట్లు కల వస్తే...?

Webdunia
సోమవారం, 28 డిశెంబరు 2015 (17:34 IST)
రాత్రి పడుకున్న తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలు వస్తుంటాయి. ఈ కలలు అన్ని రాత్రుళ్లూ రావు. ఎప్పుడో ఓసారి అలా వచ్చి వెళుతుంటాయి. కొన్ని కలలు సంతోషాన్ని ఇస్తే మరికొన్ని కలలు వచ్చినప్పుడు నాలుక పిడచకట్టుకుపోయి.. అసలు మనం బ్రతికే ఉన్నామా అన్నంత భయం కలుగుతుంది. ఇలాంటి భయంకర కలలు వచ్చినప్పుడు ఏదో జరుగబోతుందా అనే ఆందోళన కూడా కలుగుతుంది. ఐతే కలలు వాస్తవ రూపం దాల్చవని అంటారు కానీ ఈ కలలు కొన్ని సంకేతాలను సూచిస్తుంటాయని చెపుతున్నారు పరిశోధకులు. 
 
అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. కలలో మనల్ని ఎవరో తరుముతున్నట్లు కన్పిస్తుంది. లైఫ్‌లో ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడుతోంది. దాన్నుంచి తప్పించుకుపోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో పరుగెత్తాలని ప్రయత్నిస్తున్నా మీ కాళ్లు మొరాయిస్తున్నాయి. మీరు ఉన్నచోటనే ఉండిపోతున్నట్లు కల వస్తే మీలో ఆత్మవిశ్వాసం కొరవడిందని అర్థం. కాబట్టి మీ జీవన నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు ప్రయత్నం చేయాలి. మీలో ఉన్న శక్తి ఏమిటో గ్రహించి మీరు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నం చేయాలి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జగనన్న ప్రభుత్వం వస్తే రప్పా రప్పా నరికేస్తాం.. ఇంటి పునాదులు కూడా లేకుండా పెకలిస్తాం...

కొన ఊపిరితో ఉన్న కన్నతల్లిని బస్టాండులో వదిలేసిన కుమార్తె

డోనాల్డ్ ట్రంప్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ టీవీ.. ఈ సారి గురి తప్పదంటూ కథనం

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ గంటలు... ఇరాన్‌కు వెళ్లొద్దంటూ భారత్ విజ్ఞప్తి

కేసీఆర్‌ను విమర్శించేందుకు ఆయన కుమార్తె కవిత ఉన్నారు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జన నాయగన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు - హైకోర్టులోనే తేల్చుకోండి..

ఏనుగుల వేట ప్రేరణ తో కటాలన్ - ఆంటోనీ వర్గీస్‌ను ఫస్ట్ లుక్‌

ఆకాష్ - భైరవి అర్థ్యా జంటగా కొత్త మలుపు లుక్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలయికలో చిత్రం

హాయిగా నవ్వుకుందామని వస్తే కంటతడి పెట్టించారు : నవీన్‌ పొలిశెట్టి

Show comments