అవి చేయండి.. ఇవి మానేయండి...! ఉద్యోగంలోనూ ఉత్సాహం మీ సొంతం...!

Webdunia
సోమవారం, 15 డిశెంబరు 2014 (18:43 IST)
ఈ రోజుల్లో ఆడ, మగ అని తేడా లేకుండా చాలా మంది ఇళ్లలో కంటే కూడా ఎక్కువ సమయం ఆఫీసుల్లోనే గడిపేస్తున్నారు. పని చేసే చోట సానుకూల దృక్పథం అవసరం. అది లేకపోతే చాలా కష్టం. అయితే కొన్ని పనులు చేస్తే, ఇంకొన్ని మానేస్తే ఉత్సాహంగా ఉండటం సాధ్యమే అంటున్నారు నిపుణులు.
 
సహ ఉద్యోగులతోను, వారి పనినతంపై నిరంతరం సమీక్షించడం, వాళ్ల సామర్థ్యాలతో పోల్చుకుని ఆత్మన్యూనతకు లోనుకావడమే ప్రధానంతో సంతోషాన్ని కోల్పోవడానికి కారణమని కెరీర్ నిపుణులు అంటున్నారు. దానికి బదులుగా వారితో స్నేహంగా ఉండటం, కెరీర్ లక్ష్యాలను సాధించుకుంటూ ముందుకెళ్లడం వంటివి సంతృప్తిని సంతోషాన్ని కలిగిస్తాయని చెబుతారు నిపుణులు.
 
ఇంకో విషయం మీకు తెలుసా... సృజనాత్మకమైన ఆలోచనలు ఎప్పుడూ ఆఫీసుల్లో రావట. ఉదయం పూట నడిచేటప్పుడో, లేక సాయంత్రం పూట ఏ పార్కులోనో కూర్చున్నప్పుడో వస్తాయట. కాబట్టి ఆరు బయట గడిపేందుకు సమయం కేటాయించండి.
 
పని ఒత్తిడిలోనో ఆందోళనలోనో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. అవి మరింత ఒత్తిడిని కోపాన్ని తెచ్చిపెడతాయి. కానీ మీరు సంతోషంగా ఉంటే మీ పక్కనున్న వ్యక్తినీ సంతోషంగా ఉంచగలుగుతారు. సంతోషంగా ఉండటం అనేది మీ బాధ్యత్యగా భావించండి. అప్పుడే ఉన్నత శిఖరాలను అదిరోహించగలరని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

మేమొచ్చేస్తున్నాం ట్రంప్, ఇరాన్ పని పడదాం: నాటో దేశాలు కబురు

నా పోరాటం.. డాడీ.. మోడీ.. చిన్నమోడీపైనే వుంటుంది.. కవిత

పెళ్లికెళ్లి రసగుల్లా తిన్నాడు.. అది గొంతులో ఇరుక్కుపోయింది.. చివరికి?

ఖతార్ లోని అతిపెద్ద గ్యాస్ ప్లాంట్ నాశనం: కట్టెపుల్లలతో వంట చేసే కాలం రావచ్చు

నితిన్ గడ్కరీ ముందు కూర్చున్న ఆర్కే రోజా.. వెనక నిలబడిన తనుజ.. ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ తో సినిమా మా కల, పెద్ద హిట్ అవ్వడం డబుల్ బొనాంజా : నవీన్ యెర్నేని

సూర్య, RJ బాలాజీ కాంబినేషన్ చిత్రం కరుప్పు విడుదల తేదీ ప్రకటన

IIFTC అవార్డుల్లో గేమ్ ఛేంజర్, విశ్వం చిత్రాలకు పురస్కారాలు

Shiva Raj Kumar: గుమ్మడి నర్సయ్య నుంచి శివ రాజ్ కుమార్ ఫియర్స్ లుక్

Aadi Saikumar: మాస్ అప్పీల్‌తో ఈగో రాజా గా ఆది సాయి కుమార్

Show comments