Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆనందకరమైన ఆరోగ్య జీవితాన్ని ప్రసాదించే భార్యాభర్తల కౌగిలింతలు!

Webdunia
బుధవారం, 4 నవంబరు 2015 (15:40 IST)
ఒక్క కౌగిలింతతో దంపతులు లేదా ప్రేమికులు ప్రత్యేకమైన అనుభూతిని పొందుతారు. క్షమించమని అడగడానికైనా, ప్రేమను వ్యక్తపరచడానికైనా ఇదే సరైన వారధి అని అంటుంటారు. అలాంటి కౌగిలింతల వల్ల ఎన్నో లాభాలు ఉన్నట్టు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. ముఖ్యంగా ఒక్క కౌగిలింత జీవిత భాగస్వామికి మన పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చేస్తుందట. అలాగే, ఈ కౌగిలింతల వల్ల అనేక ఉపయోగాలు కూడా ఉన్నట్టు ఈ పరిశోధనలో కూడా తేలింది. 
 
వీటిలో ప్రధానంగా భార్యాభర్తల మధ్య జరిగే ఒక్క కౌగిలింత గృహంలో ఆహ్లాదకరైన వాతావరణంతో పాటు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందట. ఒక్క కౌగిలింత దంపతులిద్దరిలోనూ రక్తపోటు, మానసికఒత్తిడిని తగ్గిస్తుందట. కౌగిలింత మన భాగస్వామికి ధైర్యాన్నిస్తుంది. నేను ఉన్నాననే భరోసా కల్పిస్తుంది.
 
అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీపురషులు శృంగారానికి ముందు ఒక్క కౌగిలింత ఓ ఉత్ప్రేరకంగా పని చేస్తుందట. దీనివల్ల విడుదలయ్యే హార్మోన్లు శరీరాన్ని శృంగారానికి సిద్ధం చేస్తాయట. భార్యా లేదా భర్త తమతమ జీవిత భాగస్వామిని కౌగిలించుకున్న వెంటనే ఆమె/అతని శరీరంలో ఆక్సిటోసిన్‌ విడుదలవుతుంది. ఇది మనిషి మూడ్‌ మీద ప్రభావం చూపిస్తుంది. కోపం, ఒంటరిగా ఉన్నామనే భావన తగ్గించడానికి ఆక్సిటోసిన్‌ ఉపయోగపడుతుంది.
 
క్షమించమని మీ జీవిత భాగస్వామిని అడగడానికి అహం అడ్డు వచ్చినపుడు... కౌగిలింతనే ఆశ్రయించడం మంచిది. కాబట్టి భాగస్వామిని రోజూ వీలైనన్ని సార్లు కౌగిలించుకుని మీ వివాహ బంధాన్ని పటిష్టపరచుకోండని పరిశోధకులు సలహా ఇస్తున్నారు. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Modi: అంతర్జాతీయ యోగా దినోత్సవం- నారా లోకేష్, పవన్‌లను ప్రశంసించిన ప్రధాని

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

Show comments