Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కొలీగ్‌ను ప్రేమిస్తున్నట్టు ఎలా తెలుసుకోవచ్చంటే...!!

Webdunia
గురువారం, 15 మే 2014 (18:04 IST)
File
FILE
సాధారణంగా యువతీ యువకుల మధ్య, స్త్రీపురుషుల మధ్య ప్రేమ అనేది తెలియకుండానే చిగురిస్తుంది. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా చేసే వ్యవహారం కాదు. ఎవరైనా సరే ఎప్పుడు ఎలా ప్రేమలో పడతారో ఎవ్వరికీ అంతు చిక్కదు.

ప్రస్తుత కాలంలో స్త్రీపురుషులు ఎక్కువ సమయం గడిపేది ఆఫీసుల్లోనే. ఇక్కడే తమకు తెలియకుండానే తమ కొలీగ్స్‌ను ప్రేమిస్తున్నట్టు తేలింది. చాలా మంది నిపుణులు పని ప్రదేశాలలో ఎక్కువ సమయం గడపటం వల్ల కార్యాలయం అనేది చాలా మందికి రెండో ఇల్లుగా మారిపోయింది. దీంతో తమతో ఎక్కువ సమయం గడిపే స్త్రీ లేదా పురుషునితో సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నట్టు తేలింది.

అయితే, ఒకే కార్యాలయంలో పనిచేసే కొలీగ్స్‌ను ప్రేమలో పడినట్టు ఎలా గుర్తిస్తామనే విషయాన్ని పరిశీలిస్తే... అతను/ఆమె మీ మార్గం వైపు వచ్చినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకోవటం జరిగితే మీరు మీ సహ ఉద్యోగి ప్రేమలో చూపించే చిహ్నాలుగా చెప్పవచ్చు.

ఇలాంటి పరిస్థితులలో వ్యక్తిగత ఆకర్షణ మరియు ఆసక్తి తరచుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. అలాగే, కలిసిమెలిసి పని చేసే సమయంలో మీ సహోద్యోగిని ఆకర్షించటం చాలా సహజ భావనగా ఉంటుంది. ఇలాంటి చిహ్నాలు సహ ఉద్యోగినితో ప్రేమలో పడినట్టుగా చెప్పే చిహ్నాలుగా పేర్కొనవచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సింగయ్య మృతిపై జగన్ ట్వీట్.. సీరియస్ అయిన వంగలపూడి అనిత

జగన్ చేసిన తప్పును ఫేక్ వీడియోతో మభ్యపెట్టడం దారుణం : వైఎస్ షర్మిల

రాజకీయ ముసుగులో ఉన్న కరుడుగట్టిన నేరస్థుడు జగన్ : హోం మంత్రి అనిత

మేఘాలయ హానీమూన్ హత్య కేసు : కీలక ఆధారాలు దాచేసిన ఫ్లాట్ యజమాని

మా బూట్లు నాకడానికి కూడా నవ్వు పనికిరావు... ఇంటికెళ్లి చెప్పులు కుట్టుకోపో...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

Show comments