Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీసం, గడ్డం రానివాడితో పెళ్లి అంటున్నారు... అతడు సెక్స్ తృప్తివ్వగలడా...?

Webdunia
గురువారం, 8 మే 2014 (17:46 IST)
WD
మా పేరెంట్స్ మా దూరపు బంధువుల అబ్బాయిని నాతో పెళ్లికి ఫిక్స్ చేశారు. అతడికి మీసం, గడ్డం సరిగా లేవు. ఇలాంటి లక్షణాలున్నవారిలో పురుషాంగం కూడా చిన్నదిగా ఉంటుందనీ, సెక్స్ సామర్థ్యం ఉండదనీ, పిల్లలు పుట్టే అవకాశం కూడా తక్కువగా ఉంటుందని నా స్నేహితులు చెపుతున్నారు. ఇది నిజమేనా...?

చాలా అరుదుగా కొంతమంది పురుషుల్లో మీసాలు, గడ్డాలు రాకుండా ఉంటాయి. అలాగే పురుషాంగం సైజు చిన్నదిగా ఉండటం అనేది అవాస్తవమని చెప్పాలి. ఎందుకంటే మీసాలు, గడ్డాలు ఉన్నవారిలో కూడా కొంతమందికి పురుషాంగ చిన్నదిగానూ, సెక్స్ సామర్థ్యం తక్కువగానూ ఉండవచ్చు. అలాగే మీసాలు లేనివారిలో అంగం బాగా స్తంభించే గుణం ఉండవచ్చు. ఎందుకైనా మంచిది... మీ పెద్దలతో ఈ వ్యవహారం చర్చించి తదనంతరం పెళ్లి పీటలపై కూర్చోండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

శత్రుత్వాన్ని తగ్గించుకోండి.. దౌత్యపరంగా పరిష్కరించుకోండి... మోడీ సూచన

ఎయిరిండియా విమానాన్ని పేల్చివేస్తాం : ఏఐ-114 బాంబు బెదిరింపు

సింగయ్య మృతి : పోలీసుల అదుపులో వైఎస్ జగన్ కారు డ్రైవర్

దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తీయాలనుకుంటున్నా : బాలకృష్ణ

పహల్గాం ఉగ్రదాడి.. ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం