Webdunia - Bharat's app for daily news and videos

Install App

బయట అత్యుత్సాహం.. పడక గదిలో తుస్‌మంటారు... ఎందుకని!!

Webdunia
మంగళవారం, 29 ఏప్రియల్ 2014 (12:42 IST)
File
FILE
చాలా మంది యువకులు పెళ్లికి ముందు శృంగారం పట్ల అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. చివరకు పడక గదిలోకి వెళ్లగానే తుస్‌మనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందన్న అంశంపై సెక్స్ నిపుణులను సంప్రదిస్తే... ముందస్తు అనుభవం లేదనో.. అంగస్తంభన సజావుగా సాగుతుందో లేదోననో.. ఒకవేళ యోని ప్రవేశం సక్రమంగా చేసినా.. ఎక్కువ సేపు సమయం రత్రిక్రీడలో పాల్గొంటానో లేదోననో ఇలాంటి అపోహలు వారిని వేధిస్తుంటారు.

మరికొంత మంది యువకుల్లో అంగస్తంభించిన కొద్ది సేపటికే మెత్తబడి పోతుంది. ఇలాంటి వాటితో గాబరాపడే యువకులు.. పెళ్లికి ముందు ఉండే సమస్యలే కారణమని భావిస్తుంటారు. నిజానికి రత్రిక్రీడకు ఇలాంటి వాటికి ఎలాంటి సంబంధం లేదని వైద్యులు చెపుతున్నారు. ఇందుకు ఎన్నో ఉదహరణలు చెప్పుకోవచ్చు.

అంతేకాకుండా, కొంతమందికి పైల్స్ సమస్య ఉంటుంది. ఇది కూడా సెక్స్‌కు ఓ కారణమని కొందరు భావిస్తుంటారు. అయితే, దీనివల్ల ఎలాంటి సమస్య తలెత్తదని వైద్యులు అంటున్నారు. సాధారణంగా సెక్స్‌లో పాల్గొనే ముందు మీరు ప్రశాంతంగా ఉండాలి. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఇది ఎంతో ముఖ్యం.

ఈ రెండు ఉన్నట్టయితే అంగస్తంభించిన కొద్ది సేపటికే మెత్తబడి పోతుంది. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఎలాంటి మందులు వాడనవసరం లేదని, కడుపు నిండా ఆరగించి, హాయిగా నిద్రపోతే సమస్యకు ఇదే పరిష్కారమని సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సెక్స్‌లో పాల్గొనే ముందు మానసికంగా హుషారుగా ఉండాలి.

భోజనం చేసిన వెంటనే సెక్స్‌‍లో పాల్గొనరాదని వైద్యులు హితవు పలుకుతున్నారు. అంతేకాకుండా, భార్యను ఎక్కువ సంతృప్తి పరచాలని, ఆనందం ఇవ్వాలని అత్యుత్సాహం చూపే యువకులకు సైతం అంగస్తంభన సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. దీన్ని అధిగమిస్తే మీకు ప్రతి రాత్రే సుఖరాత్రే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Assembly bypoll results: గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్‌ ఉప ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు మొదలు

ఆపరేషన్ సింధు - ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన 311 మంది ఇండియన్స్

Damascus church: డమాస్కస్‌లోని చర్చిపై ఆత్మాహుతి బాంబర్ దాడి: 19మంది మృతి

దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల