Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లో సినిమా చూస్తూ ఆమె వక్షోజాలు నొక్కుతున్నా... తప్పా...?

Webdunia
శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (14:29 IST)
WD
నేను నా గర్ల్ ఫ్రెండ్ తరచుగా సినిమాలకు వెళుతుంటాం. సినిమా స్టార్ట్ కాగానే వెనుక సీట్లో నా గర్ల్ ఫ్రెండును కూర్చోబెట్టుకుని ఆమె వక్షోజాలు నొక్కగానే నా చేయిని విదిల్చి కొట్టింది. ఆ తర్వాత ఆమె తొడలపై వేశాను. కాళ్లు ముడుచుకుని నన్ను బూతులు తిట్టింది. హాలులో ఇది పద్ధతి కాదని అంది. కానీ ఇంకెక్కడైనా చేద్దామంటే ప్రైవసీ దొరకడంలేదు. అసలు ప్రేమించిన అమ్మాయిని ఇలా పట్టుకుంటే తప్పా...?

శుద్ధ తప్పు. పబ్లిక్ ప్లేసుల్లో ఇలాంటి చర్యలు కూడదు. మీ ప్రేమికురాలు కేవలం తన అసహనాన్ని మాత్రమే తెలియజేసింది. కొందరయితే అంతటితో ప్రేమకు కట్ చెప్పేసి మళ్లీ ముఖం కూడా చూడరు. సినిమా హాలు రొమాన్సుకు పాయింట్ అనుకోకండి. మీ ప్రేయసిపై ప్రేమ చూపించడం ఈ పద్ధతి సరైంది కాదు.

ఆమె చేయిపై చేయి వేసి ప్రేమగా టచ్ చేయండి. భుజంపై చేయి వేసి నేనున్నాననే ధైర్యం కల్పించండి. తొడలపై కాదు... ఆమె కాళ్లపై ప్రేమగా చేతి వేళ్లతో నిమరండి. కళ్లల్లో కళ్లు పెట్టి చూడండి. అంతకు మించి సినిమా థియేటర్లో హద్దులు దాటితే అది మీ ప్రేమకు బీటలు కొడుతుంది జాగ్రత్త. నా ప్రేయసే కాదా... నా ఇష్టం అనుకోవద్దు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Assembly bypoll results: గుజరాత్, పంజాబ్, కేరళ, బెంగాల్‌ ఉప ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు మొదలు

ఆపరేషన్ సింధు - ఇరాన్ నుంచి స్వదేశానికి వచ్చిన 311 మంది ఇండియన్స్

Damascus church: డమాస్కస్‌లోని చర్చిపై ఆత్మాహుతి బాంబర్ దాడి: 19మంది మృతి

దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?

దళితులకు అరగుండు చేసి.. బలవంతంగా మురుగు నీరు తాగించారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: దర్శకుడు నిర్మాత మొహాల్లో నువ్వు చూడడం చాలా ఆనందంగా ఉంది : ధనుష్

బ్రెయిన్ ఎన్యోరిజమ్‌ సమస్యతో బాధపడుతున్న సల్మాన్ ఖాన్!! (Video)

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

Show comments