సాలగ్రామాల అభిషేక జలాన్ని సేవిస్తే?

సాలగ్రామాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తుంటారు. వీటిపై ఉన్న గుర్తుల ఆధారంగా వీటిలోని రకాలను నిర్ణయిస్తారు. అంతేకాకుండా ఒక్కో రకమైన సాలగ్రామాన్ని ఒక్కో రకమైన పూజల కోసం వినియోగిస్తుంటారు. నిత్య

Webdunia
శనివారం, 25 ఆగస్టు 2018 (11:44 IST)
సాలగ్రామాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావిస్తుంటారు. వీటిపై ఉన్న గుర్తుల ఆధారంగా వీటిలోని రకాలను నిర్ణయిస్తారు. అంతేకాకుండా ఒక్కో రకమైన సాలగ్రామాన్ని ఒక్కో రకమైన పూజల కోసం వినియోగిస్తుంటారు. నిత్య పూజలు, శ్రాద్ధ కర్మలు, గ్రహణ సమయాల్లో జరిపే ప్రాయశ్చిత్త క్రతువులు, యజ్ఞయాగాలు వంటి పూజలను సాలగ్రామాలకు చేస్తుంటారు.
 
సాలగ్రామాలను పూజించడం, వాటిని దానం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. గిరులు, సాగరులతో కూడిన సమస్త భూమండలాన్ని దానం ఇవ్వడం వలన లభించే ఫలితం కంటే ఒక్క సాలగ్రామ శిలను దానం చేయడం అంత మంచిదని స్కంద పురాణంలో చెప్పబడింది.
 
సాలగ్రామాలను అభిషేకించిన జలం పవిత్ర నదీజలాలతో సమానం. అంతిమ క్షణాల్లో సాలగ్రామ అభిషేక జలాన్ని సేవించడం వలన మోక్షసిద్ధి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, రుణాబాధలు, ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, మనశ్శాంతి లోపించిన వారు, సాలగ్రామాలను పూజిస్తే మంచి ఫలితం దక్కుతుంది. ఒకవేళ గ్రహదోషాలు ఉన్నవారి సాలగ్రామాలను పూజిస్తే ఎటువంటి దోషాలైన తొలగిపోతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటుపరంకానుందా? ప్రభుత్వ వివరణ ఏంటి?

వైకాపా మాజీ మంత్రి రజనీపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు - పాస్‌పోర్టు అప్పగింత

భవిష్యత్‌‌కు ప్రపంచ టెలీకమ్యూనికేషన్ : సీఎం చంద్రబాబు

నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రొఫెసర్ మనీషా అరెస్టు

భార్యను గొడ్డలితో నరికేసి ఠాణాకు వెళ్లి లొంగిపోయిన వృద్ధుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

17-05-2016 ఆదివారం ఫలితాలు - మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి..

17-05-2026 నుంచి 23-05-2026 వరకు మీ వార ఫలితాలు

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

అమావాస్య రోజున శని జయంతి- ఏకకాలంలో అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి?

16-05-2026 శనివారం ఫలితాలు (అమావాస్య) - 12 రాశుల వారికి ఈ రోజు ఎలా వుంది?

తర్వాతి కథనం
Show comments