శనీశ్వర దోషాలు - వాటి కాలాలు ఏంటో మీకు తెలుసా?

Webdunia
శుక్రవారం, 4 జులై 2014 (17:56 IST)
నవగ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహం నుండి పాజిటివ్, నెగటివ్ అనే రెండు రకాలైన శక్తి తరంగాలు ఒక కాంతి కిరణంలో ప్రయాణం చేసి ఈ భూమిని, దానిపై ఉన్న సమస్త జీవ, నిర్జీవ రాశులను చేరుతుండటం ప్రతీతి. పాజిటివ్ కిరణాలు శుభాన్ని, లాభాన్ని, మంచిని కల్గించును. నెగటివ్ కిరణాలు కష్టాలను, బాధలను, దుఃఖాన్ని, నష్టాన్ని కల్గించును. కాని శని గ్రహం మూడు ప్రత్యేక దోష శక్తి కిరణాలను ప్రసరింపచేయును. ఈ దోష కిరణాల ప్రభావం పొందిన రాశివారు తీవ్రమైన నష్టాన్ని, బాధలను, కష్టాల్ని పొందుదురు. 
 
ఈ మూడు రకాల దోషాలు -
 
1. ఏడున్నర సంవత్సరాల ఏలినాటి శని దోషం
2. రెండున్నర సంవత్సరాలు అష్టమ శని దోషం
3. రెండున్నర సంవత్సరాలు అర్ధ అష్టమ శని దోషం
 
ఆయా దోషాలు పొందినవారు ఆయా దోష నివారణ చేయించుకొనిన యెడల నెగటివ్ శక్తి తగ్గును. జాతకం ప్రకారం శనిదోషం ప్రకారం పండితుల సలహా మేరకు నివారణ చేయొచ్చు. లేదా ప్రతి శనివారం నువ్వులతో దీపమెలిగించినట్లైతే శనిగ్రహ దోషాలచే ఏర్పడే కష్టాలు, నష్టాల నుంచి ఉపశమనం పొందవచ్చు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ దేశాన్ని ఆపండి ఫ్రెండ్స్: ట్రంప్ విజ్ఞప్తి

జనసేనకు 13 ఏళ్లు.. కానీ ఇదే అత్యంత సంతృప్తికరమైన రోజు.. పవన్ కల్యాణ్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి.. చంద్రబాబు పిలుపు

సీపీఐ మావోయిస్ట్ పార్టీపై వున్న నిషేధాన్ని ఎత్తివేయాలి.. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?

అన్నీ చూడండి

లేటెస్ట్

11-03-2026 బుధవారం ఫలితాలు- సాయం ఆశించి భంగపడతారు..

రాత్రిపూట బట్టల్ని శుభ్రం చేయొచ్చా.. వాషింగ్ మెషీన్‌ను ఏ దిశలో వుంచాలంటే?

ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు

10-03-2026 మంగళవారం ఫలితాలు : దుబారా ఖర్చులు విపరీతం....

ఈ దొంగ సన్యాసిని బయటకు గెంటండి: సాయిబాబా

Show comments