ప్రతిరోజూ తులసి మెుక్కను పూజిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తులసి మెుక్క దేవలోక పారిజాతంగా చెబుతుంటారు. అందువలనే ప్రతి ఇంటి ప్రాంగణంలో తులసి మెుక్క కనిపిస్తుంటుంది. తులసి మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణువు, చివరిలో శివుడు ఉంటారని చెబుతుంటారు. తులసిని లక్ష్మీ

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (10:42 IST)
తులసి మెుక్క దేవలోక పారిజాతంగా చెబుతుంటారు. అందువలనే ప్రతి ఇంటి ప్రాంగణంలో తులసి మెుక్క కనిపిస్తుంటుంది. తులసి మూలంలో బ్రహ్మదేవుడు, మధ్యలో విష్ణువు, చివరిలో శివుడు ఉంటారని చెబుతుంటారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తుంటారు. అందువలన తులసి ఆకులతో శ్రీమన్నారాయణుని పూజిస్తే ఆయన ఎంతో ప్రీతి చెందుతాడని చెప్తుంటారు.
  
 
సాక్షాత్తు లక్ష్మీనారాయణులు తులసి మెుక్కలో నివాసంగా ఉంటారని విశ్వసిస్తుంటారు. అందువలన ఉదయాన్నే తులసి మెుక్కను పూజించడం వలన సకల సౌభాగ్యాలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడుతోంది. అంతేకాకుండా సాయంత్రం వేళలో తులసి కోటలో దీపం పెట్టాలి. ఈ మెుక్క పై నుండి వచ్చే గాలిని పీల్చుకోవడం వలన ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులు దరిచేరవని అంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణా నదికి భారీ వరద, ప్రకాశం బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక

ఢిల్లీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.. కేటీఆర్ వీడియో వైరల్

మొంథా తుఫాను వల్ల రూ.5265 కోట్ల ఆర్థిక నష్టం.. చంద్రబాబు ప్రకటన

పాలిటిక్స్‌ను పక్కనబెట్టి హరీష్ రావు ఇంటికి వెళ్లిన కల్వకుంట్ల కవిత

భిక్షాటన నివారణ చట్టం అమల్లోకి... ఇకపై ఏపీలో భిక్షాటన చేసేవాళ్లను...

అన్నీ చూడండి

లేటెస్ట్

Brahmamgari Matam: కూలిపోయిన బ్రహ్మంగారి ఇల్లు.. వెంటనే స్పందించిన నారా లోకేష్.. భక్తుల ప్రశంసలు

29-10-2025 బుధవారం దినఫలితాలు -

Pushpayagam : అక్టోబర్ 30న తిరుమలలో పుష్పయాగం

కార్తీక మాసం గురించి శ్రీకృష్ణుడు ఏమి చెప్పారో తెలుసా?

నవంబరు 2025లో ఈ 5 రాశుల వారికి గడ్డుకాలం, ఈ పరిహారాలతో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments