Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవతలకు పూజలు ఏ సమయంలో చేయాలి...

దేవతలకు పూజలు ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ప్రభాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలాలలో ప్రశాంత మనస్సుతో శుభ్రంగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఈ పూజ మనస్సు లోపలికి మళ్లితే మానసిక పూజగా మా

Webdunia
మంగళవారం, 12 జూన్ 2018 (12:33 IST)
దేవతలకు పూజలు ఎప్పుడంటే అప్పుడు చేయకూడదు. ప్రభాతకాలం, మధ్యాహ్నం, సాయంకాలాలలో ప్రశాంత మనస్సుతో శుభ్రంగా పరమాత్మను పూజించాలి. దీన్ని బాహ్యపూజగా పరిగణిస్తారు. ఈ పూజ మనస్సు లోపలికి మళ్లితే మానసిక పూజగా మారుతుంది. ఆ పూజలకు సమయాలుండవు.
 
చివరకు ''యద్యత్ కర్మకరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్'' అన్నట్లు ఏ పనిచేసినా పూజయేనన్న భావంతో స్థిరపడాలి. అలానే జపం కూడా చేయాలి. ప్రారంభంలో ఈ జపం మూలకూర్చుని, మూలపట్టుకుని జపంచేస్తూ చేస్తూ చివరకు మూల, మూలలు వదిలి మనలో నిరంతరంగా జపం కొనసాగేలా చేస్తాయి ఈ పూజలు.
 
భగవంతునికి మనం అర్పించవలసినవి పదార్థాలు కావు. మనలోని ఆహంకారాలు, కామనలు వంటివే. అలాగే హారతులంటే కేవలం కర్పూరం వెలిగించడమే కాదు. మనలోని అహంకారాన్ని కర్పూరంలా వెలిగించి పరమాత్మకు సమర్పించడమని అర్థం. పుష్పం సమర్పయామి అని పువ్వులకు మనలోని దుర్వాసనులను పట్టించి స్వామి పాదాల మీదుగా సమర్పిస్తే ఆ పాదాలు ఆ దుర్వాసనలను శుభ్రం చేసి మళ్లీ మనకిస్తే వాటిని శిరస్సున ధరిస్తామని పురోహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య.. అక్కడ నుంచి దూకేశాడు.. (video)

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అన్నీ చూడండి

లేటెస్ట్

Today Daily Astro 14-12-2024 శనివారం దినఫలితాలు

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

తర్వాతి కథనం
Show comments