Webdunia - Bharat's app for daily news and videos

Install App

హరిః ఓం నమస్తే..!

Webdunia
ఈశ్వరాధనకు కార్తీకమాసం చాలాముఖ్యమైందని ఆర్యులు అంటున్నారు. దేశంలోని పలు శివాలయాల్లో కార్తీకమాసం ప్రారంభం నుంచే రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్ష బిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు వంటి కార్యక్రమాలను విశేషంగా జరుపుతుంటారు.

అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నమై కొంగుబంగారంలా సకల సంపదలను, సుఖజీవితాన్ని ప్రసాదిస్తాడు.

" హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ రాయ మహాదేవాయ త్ర్యంబకాయ
త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మన్మహాదేవాయ నమః"

అంటూ.. ఆలయాలు కార్తీక మాసాన మార్మోగుతుంటాయి. గృహాల్లో "ఆదిత్యమంబికా విష్ణు గణనాధం మహేశ్వరం" అని పంచాయతన దేవతలను దీపారాధన సమయాల్లో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయని ఆర్యుల విశ్వాస ం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan : మధుసూధన్ రావు ఎవరికి హాని చేశాడు? పవన్ కల్యాణ్ (video)

ఠీవీగా నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చిరుతపులి (Video)

పాకిస్తాన్‌కు మున్ముందు పగటిపూటే చుక్కలు కనిపిస్తాయా? దివాళా తీయక తప్పదా?

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సియం పవన్ కళ్యాణ్

Vamsika: పంజాబ్ భారతీయ విద్యార్థి వంశిక అనుమానాస్పద మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ 2025 -గంగా నది స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన రోజు

26-04-2015 శనివారం ఫలితాలు - ఓర్పుతో యత్నాలు సాగించండి...

అప్పుల బాధలను తీర్చే తోరణ గణపతి పూజ ఎలా చేయాలి?

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Show comments