Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్త్రీలు "ఓం"కారాన్ని జపించరాదనే నియమం ఎందుకు?

Webdunia
శనివారం, 19 జనవరి 2013 (16:44 IST)
FILE
స్త్రీలు "ఓం"కారాన్ని జపించరాదనే నియమం ఎందుకు పెట్టారో తెలుసుకోవాలా.. అయితే ఈ కథనం చదవండి. ఓం కారాన్ని బిగ్గరగా జపించేటప్పుడు దీర్ఘమైన, క్రమమైన, నెమ్మదైన విధానంలో శ్వాసను బయటికి విడువవలసి ఉంటుంది.

' ఓం' కారంలో ఇలాంటి శబ్ధతరంగాలు ఉత్పన్నమౌతున్న మధ్య భాగంలో గర్భాశయం ఉండటం కారణంగా ఈ శబ్ధతరంగాలు గర్భాశయాన్ని విరుద్దంగా ప్రభావితం చేయడం, మూతపడిపోవడం వంటివి జరిగే ప్రమాదం ఉంటుంది.

' ఓం' కారాన్ని చాలాసేపు ఉచ్చరిస్తే ఇబ్బందులకు దారి తీసిస్తుంది. అది మాత్రమే కాక స్త్రీ అలా చాలా సేపు శ్వాసను క్రమబద్దీకరించుకుంటూ ‘ఓం’ కారాన్ని జపించే విధంగా ఆమె స్వర యంత్రాంగం అనుకూలంగా ఉండదు. కావున స్త్రీలు ‘ఓం’కారాన్ని జపించరాదనే నియమం పెట్టారు.

పండ్లు ఇస్తున్నట్లు నటిస్తూ చీర పిన్ తీసేవాడు: హెచ్‌డి ప్రజ్వాల్ రేవన్నపై బాధితురాలు ఫిర్యాదు

ఏపీ గురించి పూనమ్ కౌర్ కామెంట్స్.. వైరల్

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి సెక్యూరిటీ కల్పించాలి : హైకోర్టు

దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పెన్ డ్రైవ్‌ల్లో వేలాది మహిళల శృంగార వీడియోలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : 30న టీడీపీ - బీజేపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో!!

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

Show comments