Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూడ్ బాగోనప్పుడు ఏం చేయాలి..?

Webdunia
గురువారం, 24 జనవరి 2019 (15:30 IST)
సాధారణంగా కొంతమంది స్త్రీలు ఎప్పుడు చూసినా ఏదో పోయినట్టు దిగులుగా ఉంటారు. అసలు విషయం చెప్పాలంటే.. అక్కడ ఏమే జరిగి ఉండదు. అయినా కూడా మనసులో ఏదో తెలియని బాధగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న వాటికే బాధపడడం అంత బాగుండదు. మీ మూడ్‌ను మార్చుకోవాలంటే.. ఇలా చేయండి చాలు..
 
1. మూడ్ బాగోలేనప్పుడు మరేదో మార్పును మనసు కోరుకుంటుంది. పాడైపోయిన ఆ మూడ్‌లో నుండి బయటకు రావాలంటే వెంటనే మనసుకు మార్పు కావాలి. ఆ మార్పుతో కూడిన పనులు చేయడం వలన కొత్త ఉత్సాహం కలుగుతుంది.
 
2. ఆహారంలో పిండి పదార్థాలు తీసుకోవడం తగ్గించండి. శారీరక వ్యాయామం మొదలు పెట్టండి. పిల్లలతో, శ్రీవారితో కలిసి అలా బయటకు షికారుగా వెళ్ళి బయటే భోజనం ముగించి రండి.
 
3. మీరు ఇష్టపడే ఆహార పదార్థాలను చేయమని దగ్గర వారిని అడిగి చేయించుకుని ఆనందంగా తినండి. నచ్చిన సంగీతం వినడం లేక ఇష్టమైన పుస్తకాన్ని చదవడం మొదలు పెట్టండి.
 
4. మీకు బాగా ఇష్టమైన చోటుకు ఎక్కడికైనా సరదాగా పిక్‌నిక్‌కి వెళ్ళండి. మీ శ్రీవారు మీకు రాసిన ఉత్తరాలు తీసుకుని చదవండి. పాత ఆల్బమ్స్‌లో ఉన్న ఫోటోలను చూస్తూ గత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకోండి.
 
5. మీరు బాగా ఇష్టపేడే స్నేహితులతో మనసు విప్పి బాధని, సంతోషాన్ని పంచుకోండి. ఎంతోకాలంగా కొనుక్కోవాలని వాయిదా వేసుకుంటున్న డ్రసెస్స్ కొనుక్కుని వేసుకోండి.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments