Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా ఉద్యోగంలో చేరారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2015 (12:38 IST)
కొత్తగా జాబ్‌లో చేరి ఉద్యోగులు మొదట్లో కొన్ని రోజులు బెరుకుబెరుకుగా ఉంటారు. అలాంటి వారు విధిగా కొన్ని సూచనలు, చిట్కాలు పాటించడం వల్ల ఆ బెరుకును అధికమించవచ్చు. ఆ చిట్కాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
పని గురించిన రకరకాల విషయాలు, నియమనిబంధనలు ముందుగానే స్పష్టంగా అడిగి తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే ఆ వాతావరణంలో బాగా పని చేయగలుగుతారు. ఆఫీసు మీటింగ్స్‌ తప్పకుండా హాజరవ్వాలి. పనిచేసే విభాగం మాత్రమే కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే ఇతరులతో కూడా కలివిడిగా మాట్లాడటం అలవర్చుకోవాలి.
 
దుస్తుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. చూసే వారికి మంచి ఇంప్రెషన్ కలగాలి. ఆఫీసులో వ్యక్తులతో మిమ్మలను మీరే పరిచయం చేసుకోవాలి. తోటి ఉద్యోగులతో సంభాషించాలి. స్నేహపూరితంగా మెలగాలి. కొన్నివిషయాల పట్ల చర్చిండం వంటివి చేస్తుండాలి.
 
వర్క్ విషయంలో ఎప్పుడు ఎటువంటి సందేహం వచ్చిన కోలీగ్స్‌ని అడిగి తెలుసుకోవాలి. టీమ్ మీటింగ్‌లో మీ ఆలోచనల్ని, అభిప్రాయల్ని చెప్పడానికి సంకోచించవద్దు. ముఖ్యంగా.. గతంలో చేసిన ఉద్యోగంతో కొత్తగా చేరిన ఉద్యోగాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పోల్చరాదు. ఏదైన సమస్య ఉంటే బాస్‌తోనే మాట్లాడి పరిష్కరించుకోవాలి. 

కెనడాలో దారుణ పరిస్థితులు .. అంత్యక్రియలకు డబ్బులు లేక పెరిగిపోతున్న అనాథ శవాల సంఖ్య!!

గర్భిణి మహిళకు వెజ్‌ స్థానంలో నాన్ వెజ్‌ డెలివరీ - జొమాటోపై భర్త ఆగ్రహం

కూలిన హెలికాఫ్టర్.. ఇరాన్ అధ్యక్షుడు మృతి?

ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవుతారని తెలంగాణాలో సంబరాలు.. వీడియో వైరల్

ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థికి ప్రచారం చేసిన భార్య.. సస్పెండ్ చేసిన రిజిస్ట్రార్

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

Show comments