వ్యక్తిగత పర్సనాలిటీని పెంచే హెయిల్ స్టైల్!

Webdunia
సోమవారం, 7 ఏప్రియల్ 2014 (15:43 IST)
File
FILE
చాలామంది మహిళలు లేదా పురుషులు డ్రెస్సింగ్ స్టైల్‌పై చూపే శ్రద్ధ తమ హెయిర్ స్టైల్‌పై చూపరు. దీంతో ఎంత విలువైన దుస్తులు ధరించినా ఎక్కడో లోటు ఉన్నట్టు కనిపిస్తుంది. అదే హెయిర్ స్టైల్ పై ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత అందంగా ఉంటారు. మీ హెయిర్‌ స్టైల్‌తో మీ పర్సనాలిటీ పెరుగుతుందని ఓ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.

ఎవరింటికైనా, ఏదైనా ఫంక్షన్ లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ డ్రస్సింగ్ స్టైల్‌పై చూపే శ్రద్ధతోపాటు హెయిర్ స్టైల్‌పై కూడా కాస్త ప్రత్యేక శ్రద్ధ చూపితే మీరు మరింత అందంగా కనిపిస్తారని హెయిర్ స్టైలిస్ట్స్ చెపుతున్నారు.

విలువైన, అందమైన దుస్తులు ధరించినా మీ హెయిర్ స్టైల్ సరిగా లేకపోతే వాటికి విలువ పోతుంది. దీంతోపాటు మీ అందం కాస్త తగ్గుతుంది. మీ హెయిర్ స్టైల్ మీ వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుందనడంలో సందేహం లేదంటున్నారు బ్యుటీషియన్లు.

హెయిర్ స్టైల్ అనేది వాతావరణాన్నిబట్టి మార్చాల్సివుంటుంది. ఎందుకంటే వేసవి కాలంలో మీరు వెంట్రుకలను ముడి వేయకుండా గాలికి వదిలేస్తే మీరు మీ వ్యక్తిత్వంలో నిలకడ లేనివారిగా నలుగురిలో తక్కువగా చూడబడుతారు.

ప్రస్తుతం మళ్ళీ పొడవాటి వెంట్రుకల ఫ్యాషన్ వచ్చేసింది. మీ ముఖం గుండ్రటి ముఖమైతే పొడవాటి వెంట్రుకలపై దృష్టి సారించండి. వీటిని ముడి వేయకండి. అదే విధంగా కోలముఖం కలిగినవారైతే మీ పొడవైన వెంట్రుకలను సగానికి ముడి వేసి మిగిలిన భాగాన్ని వదిలివేయండి. దీంతో మీ వ్యక్తిత్వం, అందం మరింత ద్విగుణీకృతమౌతుందంటున్నారు పరిశోధకులు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

రిసెప్షనిస్టును బలవంతంగా కౌగలించుకుని ముద్దు పెట్టిన నగల వ్యాపారి కొడుకు

Nara Bhuwaneshwari: ఉచిత బస్సు సేవలు.. ఆర్టీసీలో ప్రయాణించిన నారా భువనేశ్వరి (video)

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచిన గంజాయి బానిస, ఎక్కడ?

దుబాయ్ ఎయిర్‌షోలో ప్రమాదం... కుప్పకూలిన తేజస్ యుద్ధ విమానం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

Show comments