Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ ఆదాయంలో ఇరవై శాతం పొదుపు చేస్తున్నారా!?

Webdunia
FILE
ప్రశాంత జీవితం కోసం మహిళలు కొన్ని నియమాలు పాటిస్తే సరి. మీ ఆదాయములో కొంత శాతమైనా నెల చివరలో మీ చేతిలో ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం మీ ఆదాయంలో కనీసం ఇరవైశాతం అన్నా పొదుపు చేయాలి.

పొదుపుని నెలలో మొదటి ఖర్చుగా భావించాలి. అవసరమైన వస్తువుల జాబితాను తయారుచేసుకుని షాపింగ్‌కు వెళ్ళడం మంచిది. ఏ వస్తువైనా స్వయంగా వెళ్ళి కొనడమనే పద్ధతిని అలవర్చుకోవాలి. నౌకర్లును పంపరాదు. నౌకర్లపై ఆధారపడకూడదు.

రాబడికంటే తక్కువ ఖర్చు చేస్తూ ఆదాచేయడం వైపు మొగ్గుచూపాలి. సాధ్యమైనంతవరకు అప్పుచేసే పరిస్థితులను కల్పించుకోకూడదు. వాయిదా పద్ధతిలో వస్తువులను కొనడం ఖచ్చితంగా లాభకరం కాదు.

ఆడంబరాలకు పోకూడదు. ప్రక్కవారితో ప్రతివిషయంలో పోటీ పడకూడదు. ప్రతి విషయంలో వారిస్థాయి తెలుసుకుని మెలగవలెను. ఎంతఖర్చు పెడుతున్నాము అని కాదు ఎంత మిగులుతుంది అనేదే ముఖ్యమని గమనించండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

Show comments