Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనసులో బిడియం... అభివృద్ధి శూన్యం

Webdunia
శనివారం, 22 మార్చి 2008 (19:35 IST)
కొందరు అప్పటిదాకా చలాకీగా ఉండి అకస్మాత్తుగా మౌనంగా కూర్చిండిపోతారు. మరికొందరు గతంలో ఎంతో సన్నిహితంగా ఉంటారో ఇప్పుడు వారినుండి అంతదూరమై పోవడమో, వారిని తప్పించుకు తిరగడమో చేస్తుంటారు. ఇలా ప్రవర్తించడాన్ని మానసిక శాస్త్రవేత్తలు "ఎమోషన్ ఇన్సులేషన్" అంటారు. ఇటువంటి మనస్తత్వం కలవారు తాము ఎంప్పటికీ ఒంటరిగా గడపాలని చూస్తుంటారు. నలుగురిలో ఉన్నా మనస్సు విప్పి మాట్లాడలేరు.

" ఎమోషన్ ఇన్సులేషన్" ఉన్నవారిలో వ్యక్తిత్వ వికాసం వుండకపోయినా కొన్ని పరిస్థితుల నుండి తమని తాము రక్షించుకుని తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయంతో ఉంటారు. ఆ తాపత్రయంలోనే వారు తమ సన్నిహితులను కూడా దూరం చేసుకుంటారు. ఏది ఎలా మాట్లాడాలో, పెద్దవారితో ఎలా మసలుకోవాలో తెలియక మధనపడుతుంటారు. పెద్దవాళ్ళముందు మాట్లాడితే ఏమవుతుందో అనే భావనకు లోనవుతారు.

అంతేకాకుండా గతంలో తగిలిన ఎదురుదెబ్బలను, అపజయాలను తలచుకుని నిరంతరం నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. అయితే వర్తమానంగాని, భవిష్యత్తుగానీ గతం వలె నిరాశాజనకంగా వుండదని వారు గుర్తించరు. వర్తమానాన్ని గతంతో పోల్చుకుంటూ గడపడం వారి అపసవ్య మనస్తత్వాన్ని తెలియజేస్తుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

విశాఖ - హైదరాబాద్ వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త!!

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

Show comments