Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టే డబ్బు

Webdunia
WD
డబ్బే విలన్‌గా కొన్ని దాంపత్యాలను అతలాకుతలం చేస్తూంటుంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న మార్క్స్ ఉవాచకి తగినట్లుగానే కొందరు భార్యాభర్తల మధ్య బంధం కూడా కేవలం ఆర్థికమైనదిగానే పరిణమిస్తూంటుంది. ఆఖరికి పడకగదిలోనూ డబ్బును గురించే వారు వాదులాడుకుంటారు.

ఎంత కూడబెట్టినా కూడా అభద్రతా భావం విడిచిపెట్టదు కొందరిని. అందువల్ల వారు సుఖపడలేరు. దాదాపు 70 శాతం మంది దంపతులు తమ ఆర్థిక స్థితిగతులను గురించి వారానికి ఒక్కసారైనా మాట్లాడుకుంటారని అంతర్జాతీయంగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది.

ఆర్థిక విషయాలను గురించి చర్చించుకోవడంలో తప్పేమీలేదు. అయితే అవి భీకర యుద్ధాలు కానివ్వకూడదు. ఖర్చులకి సంబంధించి ఒక బడ్జెట్ తయారు చేసుకోవాలి. డబ్బు అనేది చాలా సున్నితమైన అంశం. కాబట్టి, నీళ్లు నమలకుండా మీ భాగస్వామితో నేరుగా ప్రస్తావించండి. అయితే అహానికి తావివ్వకుండి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

గుడిమెట్లలో వజ్రాల వేట.. ఓ కుటుంబానికి నీలిరంగు వజ్రం

సమోసాలో విషం కలిపి భర్తను హత్య చేసిన భార్య!!

హోటల్ గదిలో ప్రియుడితో ఉండగా వచ్చిన భర్త... గోడ దూకి పారిపోయిన భార్య

భారత్ - పాకిస్థాన్ యుద్ధాన్ని ఆపడంలో మా పాత్ర లేదు : డోనాల్డ్ ట్రంప్

పహల్గాం దాడికి కుట్ర పన్నిన పాక్ ఆర్మీ చీఫ్‌కు డోనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో విందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాలం అన్నింటినీ బయటపెడుతుంది.. కర్మ సమాధానం చెబుతుంది.. సమంతతో డేటింగ్.. రాజ్ వైఫ్ పోస్ట్

Nagabandham Song: అనంత పద్మనాభ స్వామి ఆలయంలా భారీ సెట్.. అదిరిపోయింది..

Genelia: దక్షిణాది సినిమాలపై జెనీలియా చెప్పిందేమిటి?

Dhanush: కుబేర లో అమ్మ సెంటిమెంట్ తో కనెక్ట్ అయిన ధనుష్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

Show comments