Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్వినా ముఖం తిప్పుకునేవారిపట్ల అభిమానంగా ఉండాలంటే..

Webdunia
WD
ప్రేమించడం అనేది వ్యక్తిత్వం. దానిని వీధి వీధంతా ప్రకటించాల్సిన అవసరం లేదు. మీరు అభిమానించడాన్ని ఎదుటివాళ్లు గుర్తించాలి అనుకుంటున్నారంటే, మీకు అనురాగ స్వరూపం సరిగా తెలియదన్నమాట. పూర్తిగా అర్థం కాలేదన్నమాట.

ప్రేమ ఎదురు చూడదు. ప్రతిఫలం ఆశించదు. ఎదుటివాళ్లూ మీ మీద ప్రేమ కలిగి ఉండాలనే నిబంధన ఏమీ లేదు. వెయ్యిమందికి సేవ చేసినా, ఇంట్లో ఇద్దరికే వండిపెట్టినా అదే ప్రేమను మీరు గుర్తించాలి. ప్రేమించగలగడం తెలివైన విషయమని మీకు తెలిసింది. ఇంకేం కావాలి.

కోపం తెప్పించే పని ఎదుటివాళ్లు చేస్తే నీ కంటే నేను గొప్ప మూఢుణ్ణి అని నిరూపించుకునే పని మీరు చేయాలా... లేదు. ముందు ఈ ప్రపంచంలో అందరూ ప్రేమించే మనసు కలిగి ఉండనీ, చివరగా నేను మారతాను అంటూ ముర్ఖపు పట్టుదలతో ఇంకా అలాగే ఉంటారా...? ఆలోచించండి. అప్పుడు బోధపడుతుంది అసలు విషయం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

Show comments