Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నారా?

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2007 (16:42 IST)
కొత్తగా ఉద్యోగంలో చేరేవారు చిన్న చిన్న విషయాలకు కంగారు పడటం, కొత్త వాతావరణానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. మొదటిసారిగా విధులను ప్రారంభించేటప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే వ్యక్తిత్వ వికాసానికి దెబ్బతీయవచ్చు. ఇలాంటి వారి కోసం కొన్ని చిట్కాలు... ఉద్యోగంలో మొదటిసారిగా చేరేటప్పుడు సందేహాలను నివృతి చేసుకునేందుకు సంకోచించకండి.

ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను తీసుకెళ్లడానికి మరిచిపోకండి. మీకు అప్పగించిన బాధ్యతలను మరిచిపోకుండా ఉండాలంటే వాటిని ఓ డైరీలో నోట్ చేసుకోండి. కొన్ని ఆఫీసుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికోసం పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో మీ కొలిగ్స్ అడిగే ప్రశ్నలకు సంకోచం లేకుండా ధీమాగా సమాధానం చేసేలా ఇంటివద్దే ప్రిపేర్ అయి వెళ్లండి. ఆఫీసు ఖచ్చితమైన గంటకంటే పదినిమిషాల ముందే వెళ్లడం చేయండి.

ఆఫీసులో మీతో పనిచేసే వారిని ఆఫీస్ టైం తప్పనించి లంచ్, టీ టైంలలో గమనించండి. ఇతరులను విమర్శించే వారికి కాస్త దూరంగా ఉండండి. పనిలో బిజీ బిజీగా ఉన్నా చిరాకు అనిపించినా... ముఖంపై చిరునవ్వును చెదరనీయవద్దు. చాలా కంపెనీల్లో మొదటి రోజే ఎక్కువగా బాధ్యతలు అప్పగించరు. అందుచేత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో అనుమానాలను అప్పుడప్పుడు నివృతి చేసుకోవడం ద్వారా ఇతరులను విసిగించే చర్యకు దూరంగా ఉండొచ్చు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

భువనేశ్వరి నా జీవితానికి వెలుగు : సీఎం చంద్రబాబు

ఇరాక్‌పై అమెరికా సైనిక చర్య... డోనాల్డ్ ట్రంప్ నిర్ణయం?

మారన్ ఫ్యామిలీలో మంటలు... రచ్చకెక్కిన కుటుంబ కలహాలు..

శ్రీవారికి మాత్రమే కాదు.. దుర్గమ్మ, శ్రీశైలం, కాణిపాకానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా...

ఆరుసార్లు వాయిదాపడింది.. ఇపుడు ఏడోసారి కూడా... ఆక్సియమ్ మిషన్-4 వాయిదా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mahesh Babu: కుబేర చిత్రానికి మహేష్ బాబు విషెష్ - ఓవర్ బడ్జెట్ తిరిగి వస్తుందా?

Mega157: మెగాస్టార్ చిరంజీవి, నయనతారపై ముస్సోరీ షెడ్యూల్ పూర్తి

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

Show comments