Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆరు సూత్రాలతో ఎదుటి వారికి ఆదర్శం

Webdunia
గురువారం, 13 డిశెంబరు 2007 (16:52 IST)
జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు ఎదురుకావటం సహజం.. వీటిలో కొన్ని సార్లు జయాపజయాలు ఉంటాయి. విజయాలకు పొంగిపోకుండా.. అపజయాలకు లొంగిపోకుండా... తరచూ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నది జగమెరిగిన సత్యం.

ఇలాంటి ఆశయాలను మనం మాత్రమే కాదు మన లాగే అందరూ సాధించాలని భావిస్తే అది మహోన్నత ఆశయం అవుతుంది. ప్రతి మనిషికి ఆదర్శం అవుతుంది. దీనికి చెయ్యాల్సిందల్లా మీలోని ప్లస్ పాయింట్స్‌ ఎదుటి వారిపై ప్రభావం చూపేలా నడుచుకోవడమే... దానికి ఈ ఆరు సూత్రాలను పాటిస్తే సరి...

1. ఎదుటి వారిలో మీ పట్ల స్వచ్ఛతను కనబర్చాలి...
2. నవ్వుతూ పలుకరించాలి..
3. ఎదుటి వారు కనపడినప్పుడు వారి పేరుతో పలుకరించడం, స్పష్టంగా, అర్ధమయ్యే రీతిలో సుళువైన భాషలో తియ్యగా మాట్లాడటం..
4. ఎదుటి వారికి ఎక్కువగా మాట్లాడే అవకాశం ఇవ్వడం.. మీరు చక్కగా వినడం..
5. ఇతరులకు నచ్చే రీతిలో మాట్లాడేలా అలవర్చుకోవడం.
6. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువనిచ్చేలా వారితో మీరు నడుచుకోవడం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Vizag Beach Road: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం.. వైజాగ్ ముస్తాబు

జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది : ఫోన్ ట్యాపింగ్‌పై వైఎస్ షర్మిల

నా దారి రహదారి అని ఏపీ పోలీసులకు తెలియదనుకుంటా: హెల్మెట్ లేకుండా యువతి వీడియో తీస్తూ డ్రైవింగ్ (video)

FASTag: ఫాస్ట్‌ట్యాగ్ వార్షిక టోల్ పాస్‌లు.. పవన్ కల్యాణ్ స్పందన ఏంటి?

కొండా సురేఖకు కేటాయించిన శాఖలో పైసలు రావు .. ఖర్చులకు నేనే ఇస్తా : కొండా మురళి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

Show comments