పెళ్లిళ్ల సీజన్ మళ్ళీ మొదలు.. చాలా మంచి రోజులున్నాయి

సెల్వి
గురువారం, 11 జూన్ 2026 (15:22 IST)
పండగ వాతావరణంలో శుభకార్యాలు జరపడానికి ఇది సరైన సమయం. పెళ్లిళ్ల సీజన్ మళ్ళీ మొదలవుతున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం ముగియడంతో పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు మార్గం సుగమం అయింది. జూన్ 19 నుంచి 30 తేదీల మధ్య వివాహాలకు అత్యంత అనుకూలమైన శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. 
 
రాబోయే జులై నెలలో పెళ్లిళ్ల కోసం చాలా మంచి రోజులు ఉన్నాయి. జులై 1, 2, 6, 7, 8, 11 తేదీలు శుభప్రదంగా పరిగణించబడుతున్నాయి. అలాగే ఆగస్టు నెలలో కూడా ఎక్కువ ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. 
 
ఆగస్టు 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీల్లో వివాహాలు, గృహప్రవేశాలు చేసుకోవచ్చు. దీంతో ఇంట్లో పెళ్లి వేడుకలు లేదా గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరపాలనుకుంటే, ఈ నెల ఆఖరి వారంలో మంచి రోజులను ఎంచుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీట్-యూజీ 2026: హాజరుకానున్న 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. రెడ్ రోడ్‌లో మోదీ యోగాసనాలు (video)

మా అల్లుడు ఓ సైకో, భార్య బ్యాగులో ట్రాకర్ పెట్టేవాడు: రాధా గాయత్రి తల్లి ఆవేదన

బ్యాంక్ లాకర్‌లో రూ. 1.50 కోట్ల నగదు.. ఏసీబీ చిక్కిన నరహరికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

నీట్ యూజీ- 2026.. అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ వేసిన ఎన్టీఏ.. విద్యార్థి షాక్

అన్నీ చూడండి

లేటెస్ట్

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?

తర్వాతి కథనం
Show comments