విజయ ఏకాదశి ఉపవాసంతో గెలుపు తథ్యం.. నేతి దీపం వెలిగిస్తే?

సెల్వి
బుధవారం, 6 మార్చి 2024 (12:07 IST)
విజయ ఏకాదశి మార్చి 6, బుధవారం జరుపుకుంటున్నారు. సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశి ఆచారాలు ఉన్నాయి. ప్రత్యర్థులపై విజయం సాధించడమే విజయ ఏకాదశి అని, ఈ పవిత్ర ఉపవాసాన్ని ఆచరించే వారు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ఆగరు. 
 
విజయ ఏకాదశి ఉపవాసం పురాణాలలో కూడా ప్రస్తావన ఉంది. పురాతన కాలంలో చాలా మంది రాజులు ఈ ఉపవాసం ప్రభావం వల్ల భీకర యుద్ధాలలో గెలిచారని చెబుతారు. 
 
అత్యంత కఠినమైన యుద్ధాలను కూడా ఈ ఉపవాసంతో జయించవచ్చు. ఈ ఉపవాసం పాటించడం వల్ల పాపాలు, బాధలు తొలగిపోతాయి. విజయ ఏకాదశి ఉపవాసం పాటించే భక్తులు సాధారణంగా వీటికి దూరంగా ఉండాలి. 
 
బియ్యం, గోధుమలు, పప్పుతో సహా అన్ని ధాన్యాలు, తృణధాన్యాలు.
 ఉల్లిపాయలు, వెల్లుల్లి, బీన్స్ తీసుకోకూడదు. మాంసాహారం, మద్యం తీసుకోకూడదు. 
 
పండ్లు, గింజలు, పాలు, కూరగాయలను తీసుకోవచ్చు. నీరు, పండ్ల రసాలను తాగడం ద్వారా ఉపవాసం వుండే వారు డీ- హైడ్రేటెడ్‌ నుంచి తప్పించుకోవచ్చు. ఇంకా రాత్రి పూట జాగరణ చేయడం మంచిది. సాయంత్రం పూట ఆలయాలను సందర్శించడం చేయవచ్చు. పెరుమాళ్ల స్వామి ఆలయంలో నేతిదీపం వెలిగించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

PM tour in AP: ప్రధాని ఏపీ పర్యటనలో అపశృతి.. కరెంట్ షాకుతో ఒకరు మృతి (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

తర్వాతి కథనం
Show comments