బుధవారం వెండి ప్రమిదలో నెయ్యి వేసి దీపం వెలిగిస్తే..?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (05:00 IST)
వెండి ప్రమిదలో నెయ్యిని వేసి బుధవారం వినాయకుడు ముందు దీపారాధన చేస్తే.. మీరు అనుకున్న పనుల లో ఏ ఆటంకం రాదు. అలానే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అలానే వెండి ప్రమిదలో నెయ్యిని వేసి సరస్వతి దేవి ముందు వెలిగిస్తే.. జ్ఞానం ప్రసాదిస్తుంది. శుక్రవారం లక్ష్మీదేవి ముందు వెలిగించడం చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి.
 
అంతేకాకుండా ఏలినాటి శని ఉన్నవాళ్లు శనివారం వెండి ప్రమి లో నువ్వుల నూనెను వేసి దీపాలు వెలిగించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలిగిపోయి శని దోష నివారణ జరుగుతుంది.
 
మంగళవారం కుజ గ్రహం ముందు వెండి దీపాలు వెలిగించడం ద్వారా కుజ గ్రహ దోష నివారణ జరుగుతుంది. బుధవారం నాడు బుధ గ్రహం ముందు నెయ్యి వేసి వెండి దీపాలను వెలిగిస్తే… మంచి బుద్ధి కలుగుతుంది. 
 
వెండి దీపం వెలిగించడం ద్వారా చంద్ర గ్రహ దోషాలను దూరం చేసుకోవచ్చు. అలాగే మహావిష్ణువుకు ప్రీతికరమైన వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా సకల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే ఇంట్లో వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా  ఇంట వాస్తు దోషాలు తొలగిపోతాయి.
 
స్వచ్ఛమైన వెండి దీపాన్ని వెలిగించడం ద్వారా దారిద్ర్యం తొలగిపోతుంది. వ్యాపారంలో విస్తరణ, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణకు ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దావోస్‌లో అవగాహన ఒప్పందం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం- బ్లైజ్

అటు ఫోన్ ట్యాపింగ్‌ - ఇటు లిక్కర్ స్కామ్.. జోరుగా విచారణలు

తెలంగాణలోని కొల్లాపూర్‌లో గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచిన డియాజియో ఇండియా

ట్రాఫిక్‌లో రద్దీలో తన స్థానాన్ని దిగజార్చుకున్న బెంగుళూరు సిటీ

పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకుందని... భార్య గొంతు కోసి చంపేసిన భర్త

అన్నీ చూడండి

లేటెస్ట్

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

18-01-2026 నుంచి 24-01-2026 వరకు వార రాశి ఫలితాలు

తర్వాతి కథనం
Show comments