Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులా, వృశ్చిక లగ్నాల్లో జన్మించిన మహిళలైతే..!?

Webdunia
బుధవారం, 13 ఆగస్టు 2014 (19:04 IST)
తులా, వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళలు విద్యారంగంలోనూ, వృత్తిపరంగా రాణిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. తులా లగ్నంలో జన్మించిన జాతకులు బుద్ధి కుశలతను కలిగి ఉంటారు. ఏ కార్యాన్ని ప్రారంభించినా ఆ కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేంత వరకు తీవ్రంగా కృషి చేస్తారు. ఏ కార్యాన్నైనా ఆత్మ విశ్వాసం, పట్టుదలతో పూర్తి చేస్తారు.
 
ఇతరులు చేసే ఎంతటి కష్టమైన పనినైనా కంటితో చూసి చేత్తో చేసేస్తారు. ఇతరుల పట్ల గౌరవభావంతో ప్రవర్తిస్తారు. జీవితంలో ఐశ్వర్యవంతులుగా సుఖసంతోషాలతో జీవిస్తారు. భూములు, వాహనాలు కొనడంలో ఆసక్తి చూపుతారు. జీవితంలో ఎటువంటి సమస్యనైనా సులభంగా ఎదుర్కొంటారు. బంధువులు, స్నేహితుల వద్ద స్నేహభావంతో ప్రవర్తిస్తారు.
 
వృశ్చిక లగ్నంలో జన్మించిన మహిళా జాతకులు ఆగ్రహావేశులుగా ఉంటారు. ఇతరుల వద్ద కఠినంగా ప్రవర్తిస్తారు. ఇతరులు సైతం తమ ఆధీనంలో ఉండాలనుకుంటారు. అయితే కళత్ర స్థానాన్ని బట్టి భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది. కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించే సామర్థ్యం గలవారుగా ఉంటారు.
 
ఆర్థికపరంగా ఎదురయ్యే సమస్యలను కూడా సునాయాసంగా పరిష్కరించుకో గలుగుతారు. కానీ వ్యాధుల వలన కష్టాలు ఏర్పడటం జరుగుతుంది. ఆర్థిక పరమైన వ్యయాల్లో కాస్త పొదుపును పాటించడం ఉత్తమమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments