Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్రిగ్రాహి యోగం: సూర్యునికి బలం.. ఈ రాశుల వారికి అదృష్టం.. ఏం జరుగుతుందంటే?

సెల్వి
గురువారం, 13 ఫిబ్రవరి 2025 (17:01 IST)
నవ గ్రహాలలో సూర్యుడిని రారాజుగా పరిగణిస్తారు. ఈ సూర్యుడు మకరరాశి నుంచి కుంభంలోకి సంచరించనున్నాడు. ఈ సంచారం ఫిబ్రవరి 12 నుంచి మార్చి 14వ తేదీ వరకు వుంటుంది. అలాగే ఈ సమయంలో ఇదే రాశిలో శనిదేవుడు ఆధిక్యంలో వుంటాడు. 
 
అంతేకాదు బుధుడు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విశేష లాభాలు కలగనున్నాయి. ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ త్రిగ్రాహి యోగం వల్ల మేషరాశికి ఆర్థిక ఇబ్బందులు వుండవు. ఖర్చులు తగ్గుతాయి. వ్యాపారులకు భారీ లాభాలొచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు శుభవార్త వింటారు. 
 
అలాగే మిథున రాశి వారికి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు వుంటాయి.  కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు. సింహ రాశి నుంచి ఏడో స్థానం నుంచి కుంభరాశిలో ప్రవేశించనున్నాడు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
 
అదేవిధంగా కన్యారాశి వారికి కూడా ఈ త్రిగ్రాహి యోగం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. వ్యాపారులకు ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలొచ్చే అవకాశం ఉంది. పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందొచ్చు. ఉద్యోగులకు కెరీర్ పరంగా పురోగతి లభిస్తుంది. తులా రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Supreme Court: దర్శన్, పవిత్ర గౌడ బెయిల్‌‌ను రద్దు చేసిన సుప్రీం కోర్టు

YSRCP: జెడ్‌పిటిసి ఉప ఎన్నికలు: వైకాపా పిటిషన్‌ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు

Dry Day: నో ముక్క.. నో చుక్క.. హైదరాబాదులో ఆ రెండూ బంద్.. ఎప్పుడు?

Dharmasthala: వందలాది మృతదేహాలను ఖననం చేయాలని వారే చెప్పారు.. ఎవరు?

ఇండిపెండెన్స్ డే సెలెబ్రేషన్స్ - సరిహద్దుల్లో రోబోటిక్ గ్రిడ్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారికి భారీ విరాళం.. రూ.1.1 కోట్లు విరాళంగా ఇచ్చిన హైదరాబాద్ భక్తుడు

Angarka Chaturthi: అంగారక చతుర్థి రోజున వినాయకుడిని పూజిస్తే?

12-08-2025 మంగళవారం దినఫలాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు....

శ్రావణ మంగళవారం- శివపార్వతులకు పంచామృతం అభిషేకం.. ఏంటి ఫలితం?

కీరదోసకు కృష్ణాష్టమికి సంబంధం ఏంటి?

తర్వాతి కథనం
Show comments