Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోమ భస్మాన్ని నేలపై ఉంచకూడదట.. విభూతి నవగ్రహ దోషాలను..?

Webdunia
బుధవారం, 1 జులై 2015 (18:30 IST)
సాధారణంగా హోమంలో దర్బలు, ఇతరత్రా హోమ వస్తువులు వేసి దహిస్తారు. హోమం ప్రక్రియ పూర్తికాగా.. మిగిలిన భస్మాన్నే విభూతి అంటారు. పవిత్రంగా భావించబడే విభూతి ప్రతి శివాలయంలోనూ ఉంటుంది.

అయితే ఈ హోమభస్మాన్ని నుదుట ధరించిన తర్వాత నేలపై రాల్చేయడం.. ఆలయ గోడలపై విదిలించడం వంటివి చేయకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. హోమ భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదట. అలా ఉంచితే దోషాలు తప్పవంటున్నారు. విభూతిని నుదుటన ధరించడం ద్వారా నవగ్రహ దోషాలు, ఈతి బాధలు తొలగిపోతాయని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
హోమం భస్మాన్ని ధరించడం ద్వారా అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. దేవుని అనుగ్రహంతో అనుకున్న పనులు నిరాటకంగా జరిగిపోతాయి. అంతేగాకుండా అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాల నుంచి నివారణ లభిస్తుంది.

విఘ్నేశ్వరుడైన శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగించడం ద్వారా పనులు నిర్విఘ్నంగా జరుగుతాయి. నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరించడం ద్వారా గ్రహాల ద్వారా ఏర్పడే చెడు ప్రభావం ఉండబోదని పంచాంగ నిపుణులు చెబుతున్నారు.

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments