Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన అక్టోబరు 2016, 863 ఏళ్ల తర్వాత అరుదైన నెల... ఏంటి విశేషం?

రానున్న అక్టోబర్ 2016 చాలా అరుదైన నెల. 8 శతాబ్దాల తర్వాత వస్తోంది. కాకతీయ రాజుల కాలం నాటి నెల ఇప్పుడు రిపీట్ అవుతోంది. ఒకే నెలలో మూడు పండుగలు.. పౌర్ణమి, అమావాస్యలు కలిసి వచ్చిన అత్యంత అరుదైన నెలగా చెబుతున్నారు పండితులు. సరిగ్గా 863 ఏళ్ల క్రితం అంటే 1

Webdunia
గురువారం, 29 సెప్టెంబరు 2016 (14:05 IST)
రానున్న అక్టోబర్ 2016 చాలా అరుదైన నెల. 8 శతాబ్దాల తర్వాత వస్తోంది. కాకతీయ రాజుల కాలం నాటి నెల ఇప్పుడు రిపీట్ అవుతోంది. ఒకే నెలలో మూడు పండుగలు.. పౌర్ణమి, అమావాస్యలు కలిసి వచ్చిన అత్యంత అరుదైన నెలగా చెబుతున్నారు పండితులు. సరిగ్గా 863 ఏళ్ల క్రితం అంటే 1153వ సంవత్సరంలో ఇలాంటి నెల వచ్చింది. 
 
ఈ నెలలో ఐదు ఆదివారాలు, సోమవారాలు, శనివారాలున్నాయి. పండగలే పండగలు… సెలవులే సెలవులు. బతుకమ్మ, దసరా, పీర్ల పండుగ, దీపావళి.. ఇలా అన్నీ ఒకే నెలలో వస్తున్నాయి. సాధారణంగా ఒకే నెలలో ఇన్ని రావు. అంతేకాదు పౌర్ణమి, అమావాస్యలు కూడా ఒకే నెలలో వస్తున్నాయి. రెండో శనివారం కూడా కలిసి రావడంతో.. స్కూళ్లు, కాలేజీలు, ఐటీ కంపెనీలకు పెద్ద ఎత్తున సెలవులు వస్తున్నాయి. దసరా సెలవులతో కలిపి దాదాపు 15 రోజులు ఇంటిపట్టునే ఉండనున్నారు విద్యార్థులు. ఐటీ ఎంప్లాయిస్ అయితే 12 రోజులు సెలవుల్లో ఉండనున్నారు.
 
ఈ అక్టోబ‌రు  ప్రత్యేకతలు:
ఆదివారాలు: 2, 9, 16, 23, 30
సోమవారాలు: 3, 10, 17, 24, 31
శనివారాలు: 1, 8, 15, 22, 29
పండగలు: బతుకమ్మ సంబురాలు, దసరా (11), పీర్ల పండుగ (12), దీపావళి (30
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: సమంత విడాకులకు కేటీఆర్‌ కారణం.. కొండా సురేఖకు కవిత శుభాకాంక్షలు.. ఏంటిది?

Dinosaur-Era Discovery: రాజస్థాన్‌లో ఎముకలతో కూడిన అవశేషాలు.. డైనోసార్ యుగానికి చెందినవా?

జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు- దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై చంద్రబాబు సీరియస్?

కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి షాక్.. ముసుగు ధరించిన వ్యక్తి నుంచి లెటర్.. రూ.2కోట్లు డిమాండ్

భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం పెంపు.. మూడవ హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

లేటెస్ట్

19-08-2025 మంగళవారం ఫలితాలు - బంధువుల ఆతిధ్యం ఆకట్టుకుంటుంది...

18-08-2025 సోమవారం ఫలితాలు - శ్రావణ సోమవారం శివార్చన చేస్తే...

17-08-2025 ఆదివారం దినఫలాలు - పుణ్య కార్యాల్లో పాల్గొంటారు....

ఆదిత్యుడికి ఆరాధన చేస్తే ఫలితాలు ఏమిటో తెలుసా?

Dasara: శ్రీశైలంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా మహోత్సవాలు

తర్వాతి కథనం
Show comments