Webdunia - Bharat's app for daily news and videos

Install App

Magha Purnima 2025 : మాఘ పూర్ణిమ రోజున సాయంత్రం ఇలా చేస్తే?

సెల్వి
బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (12:20 IST)
మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. చక్రపొంగలి, పరమాన్నం, కొబ్బరికాయ, పండ్లు వంటి నైవేద్యాలు భగవంతుడికి సమర్పించాలి. మాఘ పౌర్ణిమ రోజు చేసే దానాలకు కోటిరెట్ల అధిక ఫలం ఉంటుంది. 
 
మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల శత్రు బాధలు తొలగిపోతాయి. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. ఆయురారోగ్యాలు సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇందులో తిల పాత్ర దానం చేయడం ఉత్తమం. పాలతో చేసిన పదార్ధం దానం చేయండి.
 
బియ్యం, నువ్వులు, బెల్లంతో చేసిన ఆహార పదార్ధాన్ని దానం ఇవ్వాలి. పక్షులకు కాస్త ధాన్యం వేయడం, చీమలు, కీటకాలకు కాస్త పంచదార వేయడం, మనుషులకు ఉపచారాలు చేయడం మంచిది. రాత్రి పూట చంద్రుడికి పూజించాలి. ఆయనకు పాలతో చేసిన నైవేద్యాలు సమర్పించవచ్చు. సత్యనారాయణ వ్రతం చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందరూ చూస్తుండగానే కూర్చున్న చోటే గుండెపోటుతో న్యాయవాది మృతి (video)

జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ జ్యుడీషియల్ సభ్యుడిగా వేమిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించిన భారత ప్రభుత్వం

వామ్మో... నాకు పాము పిల్లలు పుట్టాయ్: బెంబేలెత్తించిన మహిళ

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

అన్నీ చూడండి

లేటెస్ట్

07-08-2025 గురువారం ఫలితాలు - మీ ఓర్పునకు పరీక్షా సమయం...

Shravana Masam: గురుగ్రహ దోషాలను దూరం చేసే శ్రావణ గురువారం పూజ

Sravana Masam: శ్రావణ మాసంలో గురువారం పూట ఎవరిని పూజించాలి?

06-08-2025 బుధవారం ఫలితాలు - లక్ష్య సాధనకు ఓర్పు ప్రధానం...

05-08- 2025 మంగళవారం ఫలితాలు - ఆకస్మిక ప్రయాణం తలపెడతారు..

తర్వాతి కథనం
Show comments