Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్లి శాస్త్రం: స్థానములు-ఫలములు ఇవిగోండి..

Webdunia
బుధవారం, 9 జులై 2014 (18:57 IST)
కనుబొమ్మల మీద-ధనలాభము
చెవిమీద - దుర్వార్త వినుట 
కనుబొమ్మల మధ్య - కలహ సూచకం
స్త్రీలకు చెవిదగ్గర, చెంప దగ్గర పడితే - శుభము 
నడినెత్తిన పడితే - రోగము 
స్త్రీకి తలముసుగుపై - వైధవ్య సూచకం 
ముఖమునకు ఎగువ - ధనలాభము
 
గండస్థలమందు స్త్రీలకు- అశుభము 
గండస్థలమందు పురుషులకు - బంధువుల రాక 
బ్రహ్మ రంధ్రమున -మృత్యుభయము 
బ్రహ్మరంధ్రమునకు ముందు- మేనమామకు చేటు 
నెత్తి వెనుక - తమ్మునికి అరిష్టము 
కుడినెత్తిన - సోదరుని వలన భయము 
 
తలముంగురుల మీద - కీడు సంభవించును 
తలమీద బ్రహ్మ రంధ్రమున - లక్ష్మీకరము 
అరికాలియందు - రాజ్యలాభము 
వేళ్ళయందు - రోగము 
మోకాలియందు - వాహన లాభము 
మోకాలి కింది నరముల యందు - రోగమూలా ధన వ్యయము 
పాదముల ఎముక మీద - కార్యహాని 
 
పాదసంధి యందు - రోగము 
పాదముల వెనుక - కారాగార గృహ ప్రవేశము
పాదముల యందు- ప్రయాణము 
గుండెపై పడితే - అధైర్యము 
పై కడుపున - పుత్రలాభం 
బొడ్డున - భయము 
బొడ్డు దిగువన - రోగము 
కడుపు పక్కన - ఆరోగ్యం 
భుజము యందు - సహాయం 
 
రెక్కలయందు - ప్రయత్న కార్య భంగం 
అరచేతియందు - ద్రవ్య లాభం 
మోచేతియందు - సహాయనాశనం
మణికట్టు దగ్గర - గర్వ భంగం
గోళ్ళయందు - జంతు భయం 
చంకలో - ప్రేతభయం
వెన్నున - శత్రుభయం 
 
వెన్నెముక యందు -  పిశాచ భయం 
ముంగుర మీద - హాని
కేశాంతమందు - అనాయాస మరణం 
జుట్టు మీద - కష్టం 
జడ మీద- పతిక మృత్యువు, 
పాదమందు - కళ్యాణం 
నడుము వెనుక - వస్త్ర లాభం,
 
పిరుదున - శయ్యాలాభం
తొడ వెనుక - విషభయం 
ముందు తొడమీద- సుఖం 
స్త్రీకి తొడమీద - వ్యభిచారం 
కుడికన్ను- పరాజయం 
ఎడమ కన్ను- అవమానము 
ముక్కుమీద - కార్యహాని
ముక్కుకోనయందు - పరాజయము 
 
ముక్కు ప్రక్కన - మిత్రలాభం
మీసం మీద - అధికార లాభం
పై పదవిమీద - భూలాభం
క్రింది పెదవిమీద - సుభోజనము 
నాలుక యందు - విద్యా లాభము 
గడ్డము నందు - అపమృత్యువు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments