Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాల సర్పదోషానికి కాలభైరవుడిని పూజించండి..

కాల సర్పదోషానికి శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్ళలేని వారు.. కాల భైరవుడిని పూజిస్తే సరిపోతుంది. శునకాన్ని పెంచితేనే సరిపోతుంది. కాల భైరవునికి ఇది వాహనం కావడంతో శునక పోషణ ద్వారా కాల సర్పదోష దోషాన్ని నివ

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (13:26 IST)
కాల సర్పదోషానికి శ్రీ కాళహస్తీశ్వరాలయానికి వెళ్ళలేని వారు.. కాల భైరవుడిని పూజిస్తే సరిపోతుంది. శునకాన్ని పెంచితేనే సరిపోతుంది. కాల భైరవునికి ఇది వాహనం కావడంతో శునక పోషణ ద్వారా కాల సర్పదోష దోషాన్ని నివృత్తి చేసుకోవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ప్రపంచంలోనే సుప్రసిద్ధ కాలభైరవుని ఆలయం తమిళనాడులోని శివగంగై జిల్లా, తిరుప్పత్తూరులో వుంది. 
 
అక్కడే శివాలయం కూడా వుంది. అక్కడ భైరవుడు శునక వాహనంపై కాకుండా ఇతర దేవతల వలె ఆసీనుడై దర్శనమిస్తాడు. కాలసర్పదోషాన్ని నివృత్తి చేసుకోవాలంటే.. కులదేవతా పూజ తప్పకుండా చేయాలి. మానసిక బాధితులకు సహాయం చేయాలి. 
 
అనాధలకు చేతనైనా సాయం చేయాలి. ఇలా కనుక చేస్తే కాల సర్పదోషం నుంచి విముక్తి లభిస్తుంది. ఇంకా రాహు-కేతు పూజలతో ఈ కాలసర్పదోషం శాంతించదు. మానసాదేవిని పూజించడం ద్వారానే కాలసర్పదోషానికి నివృత్తి అవుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యాయ విద్యార్థినిపై అఘాయిత్యం : నలుగురి అరెస్టు

మన్ కీ బాత్ తరహాలో డయలు యువర్ సీఎం : చంద్రబాబు వెల్లడి

రైలు ఆలస్యంగా వచ్చిదనీ రైలింజన్ కిటికీ అద్దాలు ధ్వంసం (Video)

కారంతో అభిషేకం చేయించుకున్న బాబా.. ఎక్కడ? (Video)

Maharastra exit poll: పవన్ తుఫాన్‌ కాంగ్రెస్ కూటమి ఆశలు గల్లంతు చేశారా?

అన్నీ చూడండి

లేటెస్ట్

18-11-2024 సోమవారం ఫలితాలు - ఆ రాశివారికి అదృష్టం కలిసివస్తుంది...

17-11-2024 ఆదివారం ఫలితాలు - ఆ రాశివారు అప్రమత్తంగా ఉండాలి...

17-11-2024 నుంచి 23-11-2024 వరకు మీ వార రాశి ఫలితాలు

16-11-2024 శనివారం ఫలితాలు - మనోధైర్యంతో యత్నాలు సాగించండి...

హనుమంతుడి వడమాలకు.. రాహువుకు, శనికి ఏంటి సంబంధం?.. జిలేబి?

తర్వాతి కథనం
Show comments