భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే..? హనుమంతుడికి?

భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా వున్నారా? ఎప్పుడూ పాము ముంగీసులా కీచులాడుకుంటున్నారా? అయితే హనుమంతుడిని ఇలా పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. ఏం చేయాలంటే.. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (16:26 IST)
భార్యాభర్తలు ఎడమొహం పెడమొహంగా వున్నారా? ఎప్పుడూ పాము ముంగీసులా కీచులాడుకుంటున్నారా? అయితే హనుమంతుడిని ఇలా పూజించండి అంటున్నారు ఆధ్యాత్మిక నిపుణులు. ఏం చేయాలంటే.. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగేందుకు కందిపిండితో చేసిన ప్రమిదలో దీపారాధన చేయాలి.

ఇలా ఆంజనేయస్వామికి 41 రోజులు నియమంగా చేసినట్లైతే.. సుఖమయ జీవితం చేకూరుతుంది. స్త్రీలు 41 రోజుల పాటు హనుమంతుడిని పూజించినట్లైతే.. మధ్యలో విరామం ఇచ్చి తిరిగి 41 రోజులు ఈ పూజను పూర్తి చేయవచ్చునని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. 
 
అలాగే ఆంజనేయ స్వామిని వివాహం కానివారు యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, నువ్వుల నూనెలో కలిపి.. దానితో దీపారాధన చేయాలని.. అలాగే బియ్యపు పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. దృష్టి లోపాలు, శత్రు విజయం కోసం పొట్టుతీయని మినుముల పిండి ప్రమిదలో దీపారాధన చేయాలి. శని దోషాలు తొలగిపోవాలంటే.. నల్ల నువ్వుల పిండి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ ఇకలేరు

దూసుకొస్తున్న మొంథా : కాకినాడ పోర్టులో ఏడో ప్రమాద హెచ్చరిక

మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

Kavitha: కొత్త మేకోవర్‌లో కనిపించిన కల్వకుంట్ల కవిత

Cyclone Montha: మొంథా తుఫాను.. ఏపీ రౌండప్.. సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటే అవకాశం

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంద్రకీలాద్రిపై నాగుల చవితి వేడుకలు.. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో?

26-10-2025 ఆదివారం దినఫలాలు - ప్రయాణంలో అవస్థలు ఎదుర్కుంటారు...

26-10-2025 నుంచి 02-11-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

karthika somavaram కార్తీక సోమవారం ఈశ్వరుణ్ణి పూజిస్తే సత్వరమే ప్రసన్నం

25-10-2025 శనివారం దినఫలాలు - గ్రహాల సంచారం అనుకూలం

తర్వాతి కథనం
Show comments