జన్మ నక్షత్రాన్ని బట్టి పూజ.. మాసంలో ఆ రోజు ఇలా చేస్తే?

Webdunia
శుక్రవారం, 8 మే 2020 (10:45 IST)
జన్మ నక్షత్రాన్ని అనుసరించి పూజ చేయడం ద్వారా కర్మ ఫలితాలు తగ్గుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకా మాసంలో వచ్చే జన్మ నక్షత్రాన్ని బట్టి పూజ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జన్మ నక్షత్రం రోజున ఆలయాలను సందర్శించడం మంచి ఫలితాలను ఇస్తుంది. 
 
ప్రతి నెలలో వచ్చే జన్మ నక్షత్రంలో ఆలయానికి చేరుకుని.. అర్చన చేయడం ద్వారా ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఎలాంటి దోషాలైనా మటుమాయం అవుతాయి. అందుకే జాతకులు తమ నక్షత్రాన్ని గుర్తించి ఆ రోజున ఆలయాల్లో అభిషేక ఆరాధనలు, ప్రత్యేక పూజలు చేయించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలా కుదరకపోతే.. ఆలయాల్లో ప్రమిదలతో నేతి దీపాలను వెలిగించడం ఉత్తమ ఫలితాలను ప్రసాదిస్తుంది. 
 
జన్మ నక్షత్రంలో ఆలయాల్లో మూల విరాట్టుకు అభిషేకం చేయించిన తర్వాత పేదలకు అన్నదానం చేయడం మంచిది. జన్మ నక్షత్ర పూజలో కంటి దృష్టి లోపాలు తొలగిపోతాయి. విఘ్నాలు తొలగిపోతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఐబొమ్మ కేసు : పోలీస్ కస్టడీకి ఇమ్మడి.. కోర్టు అనుమతి

చిప్స్ ప్యాకెట్‌లోని చిన్న బొమ్మను మింగి నాలుగేళ్ల బాలుడు మృతి.. ఎక్కడ?

ఒరిగిపోయిన విద్యుత్ పోల్... టాటా నగర్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం

రెండు నెలల క్రితం వివాహం జరిగింది.. నా భార్య 8 నెలల గర్భవతి ఎలా?

Jana Sena: జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం: జనసేన ప్రకటన

అన్నీ చూడండి

లేటెస్ట్

17-11-2025 సోమవారం ఫలితాలు - మీ శ్రమ, నమ్మకం ఫలిస్తాయి...

16-11-2025 ఆదివారం రాశి ఫలాలు - మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి...

16-11- 2025 నుంచి 22-11-2025 వరకు మీ వార రాశిఫలాలు

15-11-2025 శనివారం దినఫలాలు - మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి...

ఉత్పన్న ఏకాదశి: 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల ఫలం దక్కాలంటే?

తర్వాతి కథనం
Show comments