Webdunia - Bharat's app for daily news and videos

Install App

22వ తేదీ జన్మించిన జాతకులు ఎలా ఉంటారంటే..?

Webdunia
సోమవారం, 10 డిశెంబరు 2012 (14:07 IST)
FILE
22 వ తేదీన జన్మించిన జాతకులు అనుకున్నది సాధించేంతవరకు నిద్రపోరు. సామాన్యమైన దైవభక్తితో పాటు ప్రయత్నము, తీవ్ర కృషితో ఉన్నత స్థానమును కైవసం చేసుకున్నారు. ఇతరుల పట్ల వినయవిధేయతలు కలిగివుంటారు. ఈ జాతకులు వ్యవసాయము, వ్యాపారము, స్థానిక సంస్థల్లో రాణిస్తారు.

కొందరికి ఆడిటింగ్ శాఖలో పెద్ద ఉద్యోగములు కలిగి గొప్పవారై సుఖించగలరు. మరికొందరు భాగ్యవంతులుగా జీవిస్తారు. భార్య ద్వారా ఆస్తి లభిస్తుంది. అయితే 22వ తేదీ జన్మించినవారు 16 సంవత్సరాల వయస్సు వరకు చెడు అలవాట్లను కలిగివుంటారు. ఇతరులంటే ఈ జాతకులకు ఏమాత్రం భయముండదు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments