Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏదైనా రాసేటప్పుడు పేపరు పైన "శ్రీ"కారం రాస్తారెందుకు?

Webdunia
FILE
" శ్రీ" లక్ష్మీ ప్రదమైనది మంగళరకరమైనది మరియు మోక్షదాయకమైనది. "శ్రీ"కారమున "శవర్ణ", "రేఫ", 'ఈ' కారములు చేరి 'శ్రీ' అయినది. అందు శవర్ణ, ఈ కారములకు లక్ష్మీదేవి అధిదేవత. రేపము నకు అగ్ని దేవుడు అధిదేవత.

" శ్రియ మిచ్దేద్దు తాశనాత్"! అను పురాణ వచనానుసారముగా అగ్నీలక్ష్మీప్రదుడే, శుభకరుడే. ఈ విధంగా "శ్రీ"లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు. ఇంకా "శ" వర్ణమునకు గ్రహము 'గురుడు', 'రేఫ', 'ఈ ' కారములకు గ్రహములు 'గురుడు', 'శుక్రుడు'. గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున "శ్రీ" శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.

నిఘంటువులో 'కమలా శ్రీర్హరి ప్రియా' అని ఉండటంతో, లక్ష్మీ నామాలతో 'శ్రీ' ఒకటి అని తెలుస్తోంది. కావున ఇది శుభవాచకమైనది. ఇన్ని విధాలుగా 'శ్రీ' సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, 'శ్రీ'కారం తలమానికమై వెలుగొందుచున్నది.

" శ్రీ" శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ ప్రాంతమైందననూ, ఏ భాషయందైననూ 'శ్రీ' అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments