Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్ ఒలింపిక్ తాజా విశేషాలు

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2008 (16:45 IST)
ఆగస్టు ఎనిమిదిన అత్యంత వేడుకగా ప్రారంభమైన బీజింగ్ ఒలింపిక్‌ పోటీలు ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్నాయి. బీజింగ్ ఒలింపిక్ పోటీలు ప్రారంభమై 14 రోజుల పూర్తయ్యే సరికి 37 ప్రపంచ రికార్డులు, 77 ఒలింపిక్ రికార్డులు నమోదైనట్టు నిర్వాహక కమిటీ ప్రకటించింది.

దీంతోపాటు శుక్రవారం వరకు బీజింగ్ ఒలింపిక్స్‌లో క్రింది అంశాలు చోటు చేసుకున్నాయి. ఈ ఒలింపిక్‌లో శుక్రవారం నాటికి 80 దేశాలు పతకాల పట్టికలో స్థానం సంపాదించడం విశేషం. అలాగే శుక్రవారం వరకు 237 స్వర్ణ పతకాలు, 238 రజత పతకాలు, 273 కాంస్య పతకాలను విజేతలకు అందించారు.

దీంతోపాటు బీజింగ్ ఒలింపిక్ సందర్భంగా డోపింగ్ పరీక్షలను కూడా భారీగానే నిర్వహించినట్టు నిర్వాహక కమిటీ పేర్కొంది. బీజింగ్ ఒలింపిక్స్ సందర్భంగా 4620 డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3681 మూత్ర నమూనా పరీక్షలు నిర్వహించగా 939 రక్త నమూనా పరీక్షలు నిర్వహించినట్టు నిర్వాహక కమిటీ వివరించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

Show comments