Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్ ఒలింపిక్స్ : బాక్సింగ్‌ క్వార్టర్స్‌లో జితేందర్

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2008 (13:00 IST)
బీజింగ్ ఒలింపిక్స్ బాక్సింగ్ విభాగంలో భారత్‌కు చెందిన జితేందర్ కుమార్ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. అంతకుముందు శుక్రవారం అఖిల్ కుమార్ బాక్సింగ్ విభాగంలోనే క్వార్టర్స్‌కు చేరుకోగా శనివారం జితేందర్ క్వార్టర్స్‌కు చేరుకుని మరో పతకాన్ని భారత్‌కు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఉబ్జెకిస్థాన్ బాక్సర్ తుల్షబాయ్ దొనియోరోవ్‌తో జరిగిన 51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో విజయం సాధించడం ద్వారా జితేందర్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ప్రారంభం నుండి ప్రత్యర్ధిపై బలమైన పంచ్‌లతో విరుచుకుపడిన జితేందర్ చివరివరకు అదే జోరు కొనసాగించాడు.

దీంతో చివరకు 13-6 తేడాతో జితేందర్ విజయవంతంగా క్వార్టర్ ఫైనల్‌లోకి అడుగు పెట్టాడు. హర్యానాకు చెందిన 20 ఏళ్ల జితేందర్ కుమార్ అంతకుముందు 2006లో మెల్బోర్న్‌లో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో కాంస్య పతక విజేత కావడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అలస్కా తీరంలో భూకంపం : రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదు

అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకో తెలుసా?

హిందూపురం నుంచి ఇద్దరిని సస్పెండ్ చేసిన వైకాపా హైకమాండ్- దీపికకు అది నచ్చలేదు

జైలులో ప్రాణహాని జరిగితే పాక్ సైన్యానిదే బాధ్యత : ఇమ్రాన్ ఖాన్

Nara Lokesh: మరో 2వేల కుటుంబాలకు ఆగస్టు నాటికి శాశ్వత ఇళ్ల పట్టాలు.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

Show comments