Webdunia - Bharat's app for daily news and videos

Install App

పనిచేయని ప్రీపెయిడ్ డేటా కార్డులు

Webdunia
బుధవారం, 6 ఆగస్టు 2008 (18:36 IST)
ఒలింపిక్ క్రీడల కవరేజ్ కోసం బీజింగ్‌కు చేరుకున్న విదేశీ పాత్రికేయులు తెచ్చుకున్న ప్రీ పెయిడ్ డేటా కార్డులు పనిచేయడం లేదు. దీంతో పాత్రికేయులు ఇబ్బందులకు గురయ్యారు. చైనాకు వచ్చిన పాత్రికేయులందరూ బీజింగ్ టెలికాం అథారిటీ జారీచేసిన కార్డులను కొనుగోలు చేయాలని మీడియా సెంటర్ వర్గాలు స్పష్టం చేశారు.

ఒలింపిక్స్ నిర్వహణా ఖర్చులు రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. క్రీడలు సందర్భంగా ఎవరికీ ఏదీ ఉచితంగా సేవలు అందించేది లేదని స్పష్టం చేశారు. క్రీడల నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సహకారం అంతంతమాత్రంగా ఉందని తెలియజేశారు.

విశ్వ క్రీడల నిర్వహణ కోసం చైనా నానా అడ్డదారులు తొక్కుతుందని అర్జెంటీనా మాజీ పాత్రికేయుడు జువాన్ టోరస్ వ్యాఖ్యానించాడు. బీజింగ్ ఒలింపిక్ క్రీడల నిర్వహణకు చైనాకు ఒక ప్రహసనంగా మారిందని ఆరోపించారు. విశ్వ క్రీడలను తిలకించటానికి భారీ సంఖ్యలో విదేశీయులు వస్తారని అంచనా వేసుకున్న చైనా ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

Show comments