Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్ బీచ్ వాలీబాల్ : అమెరికా స్వర్ణం కైవసం

Webdunia
శుక్రవారం, 22 ఆగస్టు 2008 (15:38 IST)
ఒలింపిక్ బీచ్ వాలీబాల్ పోటీల్లో అమెరికా తన సత్తా నిరూపించుకుంది. అటు మహిళల విభాగంలో, ఇటు పురుషుల విభాగంలోనూ అమెరికా స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది.

బీజింగ్‌లో గురువారం జరిగిన బీచ్ వాలీబాల్ పోటీల్లో చైనాను చిత్తు చేయడం ద్వారా అమెరికా ముద్దుగుమ్మలు స్వర్ణాన్ని ఎగరేసుకు పోగా శుక్రవారం అమెరికా పురుషులు సైతం స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు.

అమెరికాకు చెందిన కెర్రీ వాల్స్, మిస్టీ మైట్రీనర్‌ల జంట చైనాకు చెందిన వాంగ్ జై, టైన్ జై జోడీని 21-18, 21-18 తేడాతో ఓడించడం ద్వారా మహిళల బీచ్ వాలీబాల్ స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. అలాగే శుక్రవారం జరిగిన పోటీలో అమెరికాకు చెందిన టోడ్ రోజెర్స్, పిల్ డల్హౌసర్‌లు బ్రెజిల్ జంటను చిత్తు చేయడం ద్వారా స్వర్ణాన్ని సొంతం చేసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. పరిగెత్తించి లెక్చరర్‌పై దాడి.. (video)

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

Show comments